Suramodamu Song Lyrics - ( 369) In & English

Suramodamu Song Lyrics: Suramodamu is a Telugu song from the film ( 369) In & English starring Nandamuri Balakrishna, Mohini, directed by Singeetam Srinivasa Rao. "Suramodamu" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, S Janaki & Sunandha. Lyrics were written by Veturi Sundararama Murthy.

Suramodamu Song Details

Movie Name( 369) In & English
DirectorSingeetam Srinivasa Rao
Star CastNandamuri Balakrishna, Mohini
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, S Janaki & Sunandha
LyricistVeturi Sundararama Murthy
Music Label

Suramodamu Song Lyrics in Telugu

సురమోదము శుభ నాట్య వేదము

నటియింపగ తరమా

ఆ ఆఆ, జనగీతము శివ పాద జాతము

వచియింపగ వశమా

స్వరరాగ సంగమ సాధక జీవన

సురగంగ పొంగిన నర్తనశాలల

పదములు చేరగ భంగిమలూరే

సురమోదము… శుభనాట్య వేదము

నటియింపగ తరమా

ఆ ఆఆ, జనగీతము శివపాద జాతము

వచియింపగ వశమా

ఘటనా ఘటనాల… కదలికలెన్నెన్నో, ఓ ఓ

ఆ ఆఆ, ఓ ఓ ఓ… ఆ ఆఆ

ఘటనా ఘటనాల… కదలికలెన్నెన్నో

దాచెనులే కడలి

ఆ ఆఆ, నటనా కిరణాల నడకలు నేర్చింది

నేరిమితో నెమలి

రాయని చదువే, రసనలు దాటే

రాయల సన్నిధిలో, ఓ ఓ

ఆమని ఋతువే పువ్వును మీటే

నాట్య కళావనిలో

నాకు వచ్చు నడకల గణితం

నాది కాక ఎవరిది నటనం

నాకు చెల్లు… నవ విధ గమకం

నాకు ఇల్లు… నటనల భరతం

ఉత్తమోత్తమము వృత్త గీతముల

ఉత్తమోత్తమము వృత్త గీతముల

మహా మహా సభా సదులు మురిసిన

సురమోదము శుభనాట్య వేదము

నటియింపగ తరమా

ఆ ఆఆ, జనగీతము శివపాద జాతము

వచియింపగ వశమా

స్పందించే వసంతాలు తకఝను

హంపి శిల్ప శృంగారమై

సర్వానంద రాగాల రసధును

సర్వామూద సంగీతమై

నాలో పొంగు వయ్యారి సొగసులు

కావ్యోద్భూత కళ్హారమై

నాలో ఉన్న చిన్నారి కలలివి

నాన చిత్ర వర్ణాంకమై

వన్నెలు పిలవగ… నవ్వగ మొలవగ

వన్నెలు పిలవగ… నవ్వగ మొలవగ

మమ్మగా గమ గమ… మమ్మగా సనిదమ

రంపంప రంప పంప… రంపంప రంప పంప

రంపంప రంప పంప… రంపంప రంప పంప

భరతము నెరుగని… నరుడట రసికుడు

రాకు రోల్ ఆట చూడు… బ్రేకులోని సోకు చూడు

వెస్ట్ సైడ్ రైము మీద… ట్విస్ట్ చేసి పాడి చూడు

పాత కొత్త మేళవింపు… వింత చూసి వంతపాడు

రాక్ రాక్ రాక్ అండ్ రోల్

షేక్ షేక్ షేక్ అండ్ రోల్

రాక్ రాక్ రాక్ అండ్ రోల్

షేక్ షేక్ షేక్ అండ్ రోల్

రప్పపాప ప్పపాప ప్పపాప

రాపాప పాప పాప పాపపాపా…

తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు

తగుదు తగుదు తగుదు తగుదు తగుదు

తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తగుదు

తగుదు తగుదు తగుదు తగుదు తగుదు తత్తా

జనగీతము శివపాద జాతము

వచియింపగ వశమా

Share this Song!

More Songs from ( 369) In & English Movie

  1. Rasaleela Vela Song Lyrics
  2. Suramodamu Song Lyrics

Suramodamu Song FAQ

What movie is Suramodamu song from?

Suramodamu song is from the ( 369) In & English movie.

Who sang Suramodamu song?

Suramodamu song was sung by S P Balasubramanyam, S Janaki & Sunandha.

Who wrote Suramodamu song lyrics?

Suramodamu song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Suramodamu song?

Suramodamu song music was composed by Ilayaraja.