Super Machi Song Lyrics - S/O Satyamurthy

Super Machi Song Lyrics - S/O Satyamurthy
Super Machi Song Lyrics: Super Machi is a Telugu song from the film S/O Satyamurthy starring Allu Arjun, Samantha, Nithya Menon, Upendra, directed by Trivikram. "Super Machi" song was composed by Devi Sri Prasad and sung by DSP, Shravana Bhargavi & Magizhini Manimaran. Lyrics were written by Devi Sri Prasad.

Super Machi Song Details

Movie NameS/O Satyamurthy (2015)
DirectorTrivikram
Star CastAllu Arjun, Samantha, Nithya Menon, Upendra
MusicDevi Sri Prasad
Singer(s)DSP, Shravana Bhargavi & Magizhini Manimaran
LyricistDevi Sri Prasad
Music LabelAditya Music

Super Machi Song Lyrics in Telugu

వందాచే… ఏ ఏ… వందాచే…

నిన్ సారం పోలా… మాపులపుల్ల వందాచే… సూపర్ మచ్చి

తందాచే… ఏ ఏ…తందాచే… ఏ ఏ

యెంగ వీట తంగ చిలయ… వంగ ఇలా తందాచి… సూపర్ మచ్చి

ఆఆ… మళ్ళిగాడి ఇంటి కాడ… మల్లెపూలు కొసుకుంటే

చందుగాడి సందు కాడ… సందమామ చూసుకుంటే

సుబ్బుగాడి తిప్ప కాడ… సన్నజాజులేరుకుంటే

పోటుగాడి తోట కాడ… సన్ను గ్లాసులెట్టుకుంటే

చాకిరేవు గట్టు కాడ… కొత్త సబ్బు రుద్దుకుంటే

సింగపూరు సేంటు తీసి… కస్సు కస్సు కొట్టుకుంటే

ముత్యమున్న ముక్కుపుడక… ముక్కు మీద పెట్టుకుంటే

రోల్డు గోల్డు గాజులేసి… చేతులేమో ఘల్లుమంటే

చీరకట్టునేమో నేను… అట్ట ఇట్ట సర్దుకుంటే

సింగారు కుంకుమెట్టి… పెద్ద బొట్టు దిద్దుకుంటే

అద్దంలొ చూసుకుంటే… నాకు నేను ముద్దుగుంటే

కుర్రాల్ల చూపులన్ని… వచ్చి నన్ను గుద్దుకుంటే

సూపర్ మచ్చి… అడ సూపర్ మచ్చి

సూపర్ మచ్చి… అడ సూపర్ మచ్చి

హే… వీరబాబు ఇంటికాడ… ఈత కల్లు తాగుతుంటే

బీరు లాంటి పిల్ల వచ్చి… సూపుతోటి లాగుతుంటే

రెండు జల్లు ఏసుకున్న… శ్రీదేవి లాగ ఉంటే

రేగిపల్లు లాంటి కళ్ళు… రారా నా మామ అంటే

ఎర్రాని రైఖ రంగు… ఎండకన్న సుర్రుమంటే

పచ్చాని కోక రంగు… రచ్చ రచ్చ లేపుతుంటే

ముంజికాయలంటి మూతి… ముద్దుగానే తిప్పుతుంటే

మైండులోని మాటలన్ని… సెప్పకుండ సెప్పుతుంటే

లిప్పు స్టిక్కు పెదాల్లో… ఇంగిలీషు ముద్దులుంటే

హిప్పు లోన ఒంపునేమో… నీల్ల బింద నింపుతుంటే

కల్లాపి సోకులన్ని… వడకబెట్టి ఒంపుతుంటే

కల్లోకి వచ్చి నన్ను… ఉడకబెట్టి సంపుతుంటే

సూపర్ మచ్చి… అడ సూపర్ మచ్చి

సూపర్ మచ్చి… అడ సూపర్ మచ్చి

మొన్న ఊరి సివర ఉన్న… సిన్న టూరింగ్ టాకీస్ కాడ

మ్యాటినీ ఆట సూసి… వెటింగ్ సెసేస్తుఉంటే

డుర్రు డుర్రుమంటు… నువ్వు బుల్లెట్టేసుకొచ్చి

బ్యాక్ సీటు మీద… నన్ను ఎక్కించేసుకుంటే

గతుకులున్న రోడ్డు మీద… బెదరకుండ నడుపుతుంటే

సిటికడంత సిట్టి నడుము… అయ్యో అయ్యో అదురుతుంటే

హెయ్… మ్యాట్నీ ఆటకంటే… నువ్వే మాస్తుగుంటే

ఐటమ్ పాటకంటే… నువ్వే కిక్కు గుంటే

టూరింగ్ టాకిసు మొత్తం… నిన్ను చూడ వస్తువుంటే

టీనేజి తాత కూడ… నిన్ను చూసి ఈల వేస్తే

ప్రాణంలేని నా బుల్లెట్టే… కన్నుకొడితే

నాలోని ప్రాణమంత… గిల గిల కొట్టేసుకుంటే

సూపర్ మచ్చి… అడ సూపర్ మచ్చి

సూపర్ మచ్చి… అడ సూపర్ మచ్చి

మొన్న సండే సంత కాడ… మండే ఎండలోన

బండే కట్టి నువ్వు… దిండే వేసుకొస్తే

గుండే లోపలొక్క… వన్డే మ్యాచ్ జరిగి

తిండే మాని నేను… బెండయ్ పొతూ ఉంటే

సూది మందు గుచ్చకుండ… సుర్రుమనిపిస్తుంటే

మత్తుమందు పెట్టకుండ… మాయలేవొ చేస్తుంటే

డప్పుకొట్టినట్టు నువ్వు… నడుచుకుంటు వచ్చేస్తే

అప్పుదెచ్చినా రాని… అందమంత నీదైతే

నిన్ను కన్న అమ్మకెమో… దండమొకటి పెట్టెస్తే

మైడియర్ మామ కొక్క… పూలదండ వేసేస్తే

రారా నా అల్లుడంటు… వాల్లు నన్ను పట్టెస్తే

నిన్ను ఇంక మొత్తంగా… నాకు అంటగట్టెస్తే

సూపర్ సూపర్… సూపర్… సూపర్

సు సు సు సు సు…

సూపర్ మచ్చి… అడ సూపర్ మాచ్చి

సూపర్ మచ్చి… అడ సూపర్ మచ్చి

Listen this Song in Online!

Share this Song!

More Songs from S/O Satyamurthy Movie

  1. Chal Chalo Chalo Song Lyrics
  2. Super Machi Song Lyrics
  3. Seethakalam Song Lyrics

Super Machi Song FAQ

What movie is Super Machi song from?

Super Machi song is from the S/O Satyamurthy movie.

Who sang Super Machi song?

Super Machi song was sung by DSP, Shravana Bhargavi & Magizhini Manimaran.

Who wrote Super Machi song lyrics?

Super Machi song lyrics were written by Devi Sri Prasad.

Who composed music for Super Machi song?

Super Machi song music was composed by Devi Sri Prasad.