Chal Chalo Chalo Song Lyrics - S/O Satyamurthy

Chal Chalo Chalo Song Lyrics - S/O Satyamurthy
Chal Chalo Chalo Song Lyrics: Chal Chalo Chalo is a Telugu song from the film S/O Satyamurthy starring Allu Arjun, Samantha, Nithya Menon, Upendra, directed by Trivikram. "Chal Chalo Chalo" song was composed by Devi Sri Prasad and sung by Raghu Dixit, Sooraj Santhosh, Rita. Lyrics were written by Ramajogayya Sastry.

Chal Chalo Chalo Song Details

Movie NameS/O Satyamurthy (2015)
DirectorTrivikram
Star CastAllu Arjun, Samantha, Nithya Menon, Upendra
MusicDevi Sri Prasad
Singer(s)Raghu Dixit, Sooraj Santhosh, Rita
LyricistRamajogayya Sastry
Music LabelAditya Music

Chal Chalo Chalo Song Lyrics in Telugu

రాజ్యం గెలిసినోడు రాజౌతాడు

రాజ్యం ఇడిసినోడే రామసంద్రుడు

యుద్ధం గెలిసేటోడు వీరుడు శూరుడు

యుద్ధం ఇడిసేటోడే దేవుడు

చల్ చలో చలో… లైఫ్ సే మిలో

ఇదో కొత్త చాప్టర్… జస్ట్ సే హలో

చల్ చలో చలో… చలించు దారిలో

ప్రతీ ఒక్క ఛాలెంజ్… ఫేస్ చెయ్యరో

తీపితో పాటుగా… ఓ కొంత చేదు

అందించడం జిందగీకి అలవాటే

కష్టమే రాదనే… గ్యారంటీ లేదు

పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే

అందుకో హత్తుకో… ముందరున్న ఈ క్షణాన్ని

చల్ చలో చలో… లైఫ్ సే మిలో

ఇదో కొత్త చాప్టర్… జస్ట్ సే హలో

చల్ చలో చలో… చలించు దారిలో

ప్రతీ ఒక్క ఛాలెంజ్… ఫేస్ చెయ్యరో

కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్

తియ్యగుంటె కడదాక… వదలం గనుక

కష్టాలెందుకు బరువుగుంటాయ్

తేలికైతె బ్రతుకంతా… మోస్తూ దించవ్ గనుక

ఎదురేలేని నీకు గాక

ఎవరికి ఎదురుపడతుంది… నిప్పుల నడక

చూద్దామంటూ నీ తడాఖా

వచ్చిందీ ఇబ్బంది… నువ్వున్న ఇంటి గడప దాకా

పడ్డవాడే కస్టపడ్డవాడె

పైకి లేచే ప్రతోడూ

ఒక్కడైనా కానరాడే

జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు

చల్ చలో చలో… లైఫ్ సే మిలో

ఇదో కొత్త చాప్టర్… జస్ట్ సే హలో

చల్ చలో చలో… చలించు దారిలో

ప్రతీ ఒక్క ఛాలెంజ్… ఫేస్ చెయ్యరో

మడతే నలగని షర్టులాగా

అల్మారాలో పడి ఉంటే అర్థం లేదు

గీతే తగలని కాగితంలా పుట్టి

చెదలు పట్టి పోతే ఫలితం లేనే లేదు

పుడుతూనే గుక్క పెట్టినాక

కష్టమన్న మాటే… నీకు కొత్తేం కాదు

కొమ్మల్లో పడి చిక్కుకోక

ఆకాశం ఎత్తుల్లో… ఏ గాలిపటం ఎగరలేదు

ప్లస్ కాదు మైసన్ కాదు

అనుభవాలే ఏమైనా

ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా

నీదైన గెలుపు దారిలోన

చల్ చలో చలో… లైఫ్ సే మిలో

ఇదో కొత్త చాప్టర్… జస్ట్ సే హలో

ఏ, చల్ చలో చలో… చలించు దారిలో

ప్రతీ ఒక్క ఛాలెంజ్… ఫేస్ చెయ్యరో

Listen this Song in Online!

Share this Song!

More Songs from S/O Satyamurthy Movie

  1. Chal Chalo Chalo Song Lyrics
  2. Super Machi Song Lyrics
  3. Seethakalam Song Lyrics

Chal Chalo Chalo Song FAQ

What movie is Chal Chalo Chalo song from?

Chal Chalo Chalo song is from the S/O Satyamurthy movie.

Who sang Chal Chalo Chalo song?

Chal Chalo Chalo song was sung by Raghu Dixit, Sooraj Santhosh, Rita.

Who wrote Chal Chalo Chalo song lyrics?

Chal Chalo Chalo song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Chal Chalo Chalo song?

Chal Chalo Chalo song music was composed by Devi Sri Prasad.