Srujana Innava Song Lyrics - Ravana Lanka

Srujana Innava Song Lyrics - Ravana Lanka
Srujana Innava Song Lyrics: Srujana Innava is a Telugu song from the film Ravana Lanka starring Murli Sharma, Devgill, Krish, Ashmitha, Racha Ravi, directed by BNS Raju. "Srujana Innava" song was composed by Ujjal and sung by Rahul Sipligunj. Lyrics were written by Bhashya Sree.

Srujana Innava Song Details

Movie NameRavana Lanka (2020)
DirectorBNS Raju
Star CastMurli Sharma, Devgill, Krish, Ashmitha, Racha Ravi
MusicUjjal
Singer(s)Rahul Sipligunj
LyricistBhashya Sree
Music LabelAditya Music

Srujana Innava Song Lyrics in Telugu

సృజన ఇన్నావా..? సృజన ఇన్నావా..??

సృజన ఇన్నావా..!! ప్రేమంటే పిచ్చి లేస్తుందే…

సృజన ఇన్నావా..? సృజన ఇన్నావా..??

సృజన ఇన్నావా..!! ప్రేమంటే పిచ్చి లేస్తుందే

సృజన ఇన్నావా..?

ఆఫీస్ ప్రేమ చూడు సమ్మగుంటది… పొద్దుగల్నే మన్నుపోయా తగులుకుంటది

కుదిరితే కప్ కాఫీ అని కుమ్ముకుంటది…

వీకంతా మజా చేసి మస్తుగుంటది…

వీకెండు… సృజనా… అరె..! వీకెండు

అరె వీకెండు దాటిపోతే సల్లబడ్తది…

సృజన ఇన్నావా..? సృజన ఇన్నావా..??

ప్రేమంటే పిచ్చి లేస్తుందే… సృజన ఇన్నావా..?

సినిమా వాడి ప్రేమ… సూపర్ డూపరుంటాది

సినిమా హిట్టు ఇస్తే… పాము లెక్క చుట్టుకుంటాది

అరె..! కట్ అన్నా చెప్పకుండా కిస్సులిస్తాది…

లాలి పప్ లాగ… లపాష్ చప్పరిస్తాది

ప్లాప్ ఐతే..! బొమ్మ ప్లాప్ ఐతే…

సినిమా ప్లాప్ అయితే… ఎర్రి పుష్పం చేసి పోతాది…

సృజన ఇన్నావా..? సృజన ఇన్నావా..??

ప్రేమంటే పిచ్చి లేస్తుందే… సృజన ఇన్నావా..?

రాజకీయ నాయకుడి ప్రేమ సుడాలి… పవరులోకి రాగానే షురు అయితాది

పవర్ కట్టే లేనట్టు ఇజ్జతిస్తది…

అరె..! పాంచ్ సాల్ దొరికినంత ఖతం చేస్తది…

పోయిందా..! పవరు పోయిందా

పవరు పోయిందా… క్యాలిఫ్లవర్ పెట్టి పోతదీ…

సృజన ఇన్నావా..? సృజన ఇన్నావా..??

ప్రేమంటే పిచ్చి లేస్తుందే… సృజన ఇన్నావా..? గోవిందా…

టిక్ టాక్ల పోరగాడి లవ్వు సూడురా… నచ్చిందా పోరికోసం సచ్చిపోతడురా

థిల్లేటి జాను కూడా ఇచ్చుకుంటడురా…

అరె..! దోస్తు గాని రూములోన రెచ్చిపోతడురా…

హ్యాండిస్తే… పోరి హ్యాండిస్తే…

సృజన హ్యాండిస్తే… ఫోన్ చేసి తిట్టి పోతడురా…

హలో సృజన..! తిన్నావారా..?

నన్ను వదిలేస్తున్నావా..?? నన్ను వదిలేస్తున్నావా అంటా…

ఎం ఎం ఎం ఎం నాటకాలాడుతుండావా నువ్వు..!!

అంత సిన్సియర్గా చేస్తే… ఎట్లా మోసం చేస్తావోయ్ నువ్ మనుషుల్ని…

నాకొద్దూ… నాక్ నాక్ నాక్ నాకొద్దూ…నాక్ నాక్ నాక్

రావారా..??

అహా రాను… రాను రాను రాను

పో…!!! నువ్వే పోవే..!!!!

దెన్ గో…….

Ravana Lanka Movie Other Songs Lyrics

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ravana Lanka Movie

  1. Ravana Lanka Arere Song Lyrics
  2. Srujana Innava Song Lyrics

Srujana Innava Song FAQ

What movie is Srujana Innava song from?

Srujana Innava song is from the Ravana Lanka movie.

Who sang Srujana Innava song?

Srujana Innava song was sung by Rahul Sipligunj.

Who wrote Srujana Innava song lyrics?

Srujana Innava song lyrics were written by Bhashya Sree.

Who composed music for Srujana Innava song?

Srujana Innava song music was composed by Ujjal.