పరమ జీవము నాకు నివ్వ Song Lyrics - Hebronu Geethalu

పరమ జీవము నాకు నివ్వ Song Lyrics - Hebronu Geethalu
పరమ జీవము నాకు నివ్వ Song Lyrics: పరమ జీవము నాకు నివ్వ is a Telugu song from the film Hebronu Geethalu. "పరమ జీవము నాకు నివ్వ" song was composed by Krupamayudu Unit and sung by Balaraj, Devakumari, Radha Mathews.

పరమ జీవము నాకు నివ్వ Song Details

Movie NameHebronu Geethalu
Director
Star Cast
MusicKrupamayudu Unit
Singer(s)Balaraj, Devakumari, Radha Mathews
Lyricist
Music Label

పరమ జీవము నాకు నివ్వ Song Lyrics in Telugu

Bhakti Sagar Telugu | T-Series

పరమ జీవము నాకు నివ్వ Lyrics
English
తెలుగు

Parama Jeevamu Naku Nivvu
Tirigi Lechenu Naatho Nunda
Parama Jeevamu Naaku Nivvu
Tirigi Lechenu Naatho Nunda
Nirantharamu Nannu Nadipinchunu
Marala Vachi Yesu Konipovunu

Yesu Chalunu… Hallelooya Hallelooya
Yesu Chalunu… Hallelooya Hallelooya
Ye Samayamaina Ye Sthithikaina
Naa Jeevithamulo Yesu Chaalunu

Satanu Shodhanaladhikamaina
Sommasillaka Saagi Velledhanu
Lokamu Sareeramu Laaginanu
Lobadaka Nenu Velledanu

Yesu Chalunu… Hallelooya Hallelooya
Yesu Chalunu… Hallelooya Hallelooya
Ye Samayamaina Ye Sthithikaina
Naa Jeevithamulo Yesu Chaalunu

Pachhika Bayalulo Parundajeyun
Shanthi Jalamu Chentha Nadipinchunu
Anishamu Praanamu Trupthiparachunu
Marana Loyalo Nannu Kaapaadunu

Yesu Chalunu… Hallelooya Hallelooya
Yesu Chalunu… Hallelooya Hallelooya
Ye Samayamaina Ye Sthithikaina
Naa Jeevithamulo Yesu Chaalunu

Narulellaru Nannu Vidichinanu
Shareeramu Kulli Krushinchinanu
Harinchinan Naa Ishwaryamu
Virodhivale Nannu Vidachinanu

Yesu Chalunu… Hallelooya Hallelooya
Yesu Chalunu… Hallelooya Hallelooya
Ye Samayamaina Ye Sthithikaina
Naa Jeevithamulo Yesu Chaalunu

పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ

నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును
యేసు చాలును
హల్లెలూయా హల్లెలూయా
యేసు చాలును
హల్లెలూయా హల్లెలూయా
ఏ సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను

లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను
లోకము శరీరము లాగినను
లోబడక నేను వెళ్ళెదను

యేసు చాలును
హల్లెలూయా హల్లెలూయా
యేసు చాలును
హల్లెలూయా హల్లెలూయా
ఏ సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలము చెంత నడిపించును
పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలము చెంత నడిపించును

అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణలోయలో నన్ను కాపాడును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణలోయలో నన్ను కాపాడును

యేసు చాలును
హల్లెలూయా హల్లెలూయా
యేసు చాలును
హల్లెలూయా హల్లెలూయా
ఏ సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను
నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్ళి కృశించినను

హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడచినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడచినను

యేసు చాలును
హల్లెలూయా హల్లెలూయా
యేసు చాలును
హల్లెలూయా హల్లెలూయా
ఏ సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

Listen this Song in Online!

Share this Song!

More Songs from Hebronu Geethalu Movie

  1. పరమ జీవము నాకు నివ్వ Song Lyrics
  2. Siluvalo Bali Aina Song Lyrics
  3. Manakai Yesu Maraninche Song Lyrics

పరమ జీవము నాకు నివ్వ Song FAQ

What movie is పరమ జీవము నాకు నివ్వ song from?

పరమ జీవము నాకు నివ్వ song is from the Hebronu Geethalu movie.

Who sang పరమ జీవము నాకు నివ్వ song?

పరమ జీవము నాకు నివ్వ song was sung by Balaraj, Devakumari, Radha Mathews.

Who composed music for పరమ జీవము నాకు నివ్వ song?

పరమ జీవము నాకు నివ్వ song music was composed by Krupamayudu Unit.