| Movie Name | Hebronu Geethalu |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Krupamayudu Unit |
| Singer(s) | Balaraj, Devakumari, Radha Mathews |
| Lyricist | |
| Music Label |
Bhakti Sagar Telugu | T-Series
Manakai Yesu Maraninche Lyrics in English
Manakai Yesu Maraniche
Mama Papamulakorakai
Nithya Jeevithamu Nichhutake
Sathyundu Sajeevudaaye
Thruneekarimpabade Visarjimpabadenu
Dhukhakraanthudaaye Vyasanamula Bharinchenu
Mana Vyasanamul Vahinchen
Mana Dhukhamula Bharinchen
Mana Mennika Cheyakaye
Mana Mukhamula Drippithimi
Mana Yathikramamula Koraku
Mana Doshamula Koraku
Mana Naathudu Shikshanondhe
Manaku Swasthatha Kalige
Gorrela Vale Thappithimi
Parugidithimi Mana Daarin
Arudhenche Kaapariyai
Arpinchi Praanamunu
Dhourjanyamu Nodhenu
Baadhimpabadenu
Thana Noru Theruvaledhu
Manakai Kraya Dhanameeyan
Edirimpa Ledhevarin
Ledhe Kapatamu Nota
Yehova Nalugagotten
Mahaavyaadhini Kaliginchen
Siluvalo Vrelaaden
Samaadhilo Nundenu
Sajeevundai Lechen
Sthotramu Hallelooya
Manakai Yesu Maraniche
Mama Papamulakorakai
Nithya Jeevithamu Nichhutake
Sathyundu Sajeevudaaye
Manakai Yesu Maraninche Lyrics in Telugu
మనకై యేసు మరణించె
మన పాపముల కొరకై
నిత్య జీవితము నిచ్చుటకే
సాత్యుండు సజీవుడాయె
నిత్యజీవితము నిచ్చుటకే
సాత్యుండు సజీవుడాయే
తృణీకరింపబడె విసర్జింపబడెను
దుఃఖాక్రాంతుడాయె వ్యసనముల భరించెను
తృణీకరింపబడె విసర్జింపబడెను
దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను
మన వ్యసనముల వహించెన్
మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే
మన ముఖముల ద్రిప్పితిమి
మన యతిక్రమముల కొరకు
మన దోషముల కొరకు
మన నాథుడు శిక్షనొందే
మనకు స్వస్థత కలిగే
గొర్రెలవలె తప్పితిమి
పరుగిడితిమి మన దారిన్
అరుదెంచే కాపరియై
అర్పించి ప్రాణమును
దౌర్జన్యము నొందెను
బాధింపబడెను
తననోరు తెరువలేదు
మనకై క్రయధనమీయన్
ఎదిరింప లేదెవరిన్
లేదే కపటము నోట
యెహోవా నలుగగొట్టెన్
మహావ్యాధిని కలిగించెన్
సిలువలో వ్రేలాడెన్
సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్
స్తోత్రము హల్లెలూయ
మనకై యేసు మరణించె
మన పాపముల కొరకై
నిత్యజీవితము నిచ్చుటకే
సాత్యుండు సజీవుడాయె
నిత్యజీవితము నిచ్చుటకే
సాత్యుండు సజీవుడాయే
Manakai Yesu Maraninche song is from the Hebronu Geethalu movie.
Manakai Yesu Maraninche song was sung by Balaraj, Devakumari, Radha Mathews.
Manakai Yesu Maraninche song music was composed by Krupamayudu Unit.