Sonere Sonare Song Lyrics - Vasu

Sonere Sonare Song Lyrics: Sonere Sonare is a Telugu song from the film Vasu starring Venkatesh, Bhoomika, directed by A. Karunakaran. "Sonere Sonare" song was composed by Harris Jayaraj and sung by K.K, Clinton, Tippu. Lyrics were written by Sahithi.

Sonere Sonare Song Details

Movie NameVasu (2002)
DirectorA. Karunakaran
Star CastVenkatesh, Bhoomika
MusicHarris Jayaraj
Singer(s)K.K, Clinton, Tippu
LyricistSahithi
Music LabelAditya Music

Sonere Sonare Song Lyrics in Telugu

సోనారే సోనారే… సున్ సున్ సోనారే

సోనారే సోనారే… సున్ సున్ సోనారే

సోనారే ఏ ఓహో… సోనారే… ఏ ఓహో

సోనారే ఏయీ ఏయీ ఏయీ ఏయీ ఎహె… ఓ హో హో

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్

యూతే హ్యాపీ రేస్

డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్

ఎంజాయ్ ఆల్ ది డేస్

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్

యూతే హ్యాపీ రేస్

డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్

ఎంజాయ్ ఆల్ ది డేస్

మనయూతు మేధస్సుకు… ఆకాశమే సరిహద్దు

మన జర్నీ ఏనాడు ఆపదు… ఏ చెక్ పోస్టూ

రైన్ బోని తెచ్చేసి… వాలిబాల్ ఆడేద్దాం

సూర్యుణ్ణే ఓ స్టైకర్ చేసి… కారమ్స్ ఆడేద్దాం

శాటిలైట్ రెక్కలపై… టూగుటూయలూగేద్దాం

కోయిలతోనే పోటాపోటిగ… కీ బోర్డ్ వాయిద్దాం

మన శక్తికి సాటిలేదని… లోకానికి చాటిచెప్పరా

పాకిస్తాన్ బోర్డర్ లో… చెడుగుడునే ఆడేయ్ రా

ఐరాస సభలోనే… జనగణమన పాడెయ్ రా

సోనారే, ఏ ఏ ఓ ఓ ఓ

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్

యూతే హ్యాపీ రేస్

డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్

ఎంజాయ్ ఆల్ ది డేస్

ఓ మమ మఝరా… ఓ మమ మఝరా

ఓ మామ ఓ మామ… ఓ మామ సయ్యె

ఓ మామ ఓ మామ… ఓ మామ సయ్యె, ఓయే

డైనమైట్ పవరెట్టీ… డే అండ్ నైట్ శ్రమ చేస్తే

ఎవరెస్టయినా మన పాదాల కిందకి వస్తుంది

డేరింగ్ మైండ్ గురిపెట్టి… కెర్ ఫుల్ గా నువు అడుగేస్తే

విక్టరీ తప్పక ఏదో నాడు… తలుపే తడుతుంది

ఓ, మన కండలో బలము ఉన్నది

బుర్రలో యమ తెలివి ఉన్నది

ఈ రెండూ ఒకటైతే… ఎదిరింకా ఏముంది

ఏదైనా సాధిస్తాం… ఇదిగో మా చాలెంజ్

స్పోర్టివ్ బోయ్స్

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్

యూతే హ్యాపీ రేస్

డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్

ఎంజాయ్ ఆల్ ది డేస్

మనయూతు మేధస్సుకి… ఆకాశమే సరిహద్దు

మన జర్నీ ఏనాడు ఆపదు… ఏ చెక్ పోస్టూ

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్

యూతే హ్యాపీ రేస్

డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్

ఎంజాయ్ ఆల్ ది డేస్

సోనారే ఏ ఓహో… సోనారే… ఏ ఓహో

సోనారే ఏయీ ఏయీ ఏయీ ఏయీ ఎహె… ఓ హో హో

సున్ సున్ సోనారే… సున్ సున్ సోనారే

Share this Song!

More Songs from Vasu Movie

  1. Sonere Sonare Song Lyrics
  2. Padana Teeyaga Song Lyrics

Sonere Sonare Song FAQ

What movie is Sonere Sonare song from?

Sonere Sonare song is from the Vasu movie.

Who sang Sonere Sonare song?

Sonere Sonare song was sung by K.K, Clinton, Tippu.

Who wrote Sonere Sonare song lyrics?

Sonere Sonare song lyrics were written by Sahithi.

Who composed music for Sonere Sonare song?

Sonere Sonare song music was composed by Harris Jayaraj.