
| Movie Name | Vasu (2002) |
|---|---|
| Director | A. Karunakaran |
| Star Cast | Venkatesh, Bhoomika |
| Music | Harris Jayaraj |
| Singer(s) | S.P.Balasubramanyam |
| Lyricist | Pothula Ravikiran |
| Music Label | Aditya Music |
నీ జ్నాపకాలే.. నన్నే తరిమేనే
నీ కోసం నేనే… పాటై మిగిలానే
చెలియా చెలియా… ఓ చెలియా
పాడనా తీయగా… కమ్మని ఒక పాట
పాటగా బతకనా… మీ అందరి నోట
ఆరాధనే అమృతవర్షం… అనుకున్నా
ఆవేధనే హాలాహలమై… పడుతున్నా
నాగానమాగదులే… ఇక నాగానమాగదులే
పాడనా తీయగా… కమ్మని ఒక పాట
పాటగా బతకనా… మీ అందరి నోట
గుండెల్లో ప్రేమకే… గుడి కట్టే వేళలో
తనువంత పులకింతే… వయసంతా గిలిగింతే
ప్రేమించే ప్రతిమనిషి… ఇది పొందే అనుభూతే
అనురాగాల సారం… జీవితమనుకుంటే
అనుబంధాల తీరం… ఆనందాలుంటే
ప్రతి మనసులో… కలిగే భావం ప్రేమేలే
ప్రతి మనసులో… కలిగే భావం ప్రేమేలే
పాడనా తీయగా… కమ్మని ఒక పాట
పాటగా బతకనా… మీ అందరి నోట
ఆకాశం అంచులో ఓ ఓ… ఆకాశం అంచులో ఆవేశం చేరితే
అభిమానం కలిగెనులే… అపురూపం అయ్యెనులే
కలనైనా నిజమైనా… కనులెదుటే ఉన్నావే
కలువకు చంద్రుడు దూరం… ఓ నేస్తం
కురిసే వెన్నెల వేసే… ఆ బంధం
ఈ విజయం వెనుక… ఉన్నది నీవేలే
ఈ విజయం వెనుక… ఉన్నది నీవేలే
పాడనా తీయగా… కమ్మని ఒక పాట
పాటగా బతకనా… మీ అందరి నోట
ఆరాధనే అమృతవర్షం… అనుకున్నా
ఆవేధనే హాలాహలమై… పడుతున్నా
నాగానమాగదులే… ఇక నాగానమాగదులే
Padana Teeyaga song is from the Vasu movie.
Padana Teeyaga song was sung by S.P.Balasubramanyam.
Padana Teeyaga song lyrics were written by Pothula Ravikiran.
Padana Teeyaga song music was composed by Harris Jayaraj.