Movie Name | Naa Alludu (2005) |
---|---|
Director | Vara Mullapudi |
Star Cast | Jr.NTR, Shriya |
Music | Devi Sri Prasad |
Singer(s) | Karthik,Reshma |
Lyricist | Sahithi |
Music Label |
ఓహ్హో.హో ఓ ఓ హొయ్
ఒహ్హ్ఓహ్హో.ఓ ఓ హొయ్
[ఏంటి అల్లుడు అప్పుడే
వెళ్లిపోతావ్ కాసేపు ఉండచ్చుగా
హే సయ్యా. సయ్యారే..
అరే చెయ్య చెయ్యారే...
హే సయ్యా సయ్యారే చెయ్య చెయ్యారే
వయసే పదహారే ఈవొంటికి
అబ్బో నా జోరే మాయాబజారె
ఉంటె మజా రే ఈపూటకి
ఏ మూర చీర కట్టిన నాయన
నేను ఇంకా ముద్దుగుమ్మనే
అరేయ్ నా చుట్టూ
చుక్కలెన్ని పుట్టుకొచ్చిన
చక్కనైన చందమామ నేనే
నిండు యవ్వనాలా సత్యభామనే
అమ్మ దీని తసుదియ్య అత్త కాదురో
లేత లేడీ పిల్ల లాగ దూకుతోందిరా
హే .హే . హ .హ హే హ హే హ
అరేయ్ ముందు ఎన్కసోకు మేనకల్లె ఉందిరో
కింద మీద చూస్తే కంటీకునుకురాదురో
హ . హే హ హే హే హే .
హే సయ్యా సయ్యారే చెయ్య చెయ్యారే
వయసె పదహరే ఈ ఒంటికి
అబ్బో నా జోరే మాయాబజారె
ఉంటె మజారె ఈ పూటకి
యా యా యా .యా యా యాయా .య …
💃nagamalligalla💃
🕺💃rare💃songs💃🕺
చెంత కొచ్చిన మా ఇంటి అల్లుడా
జరా అలసి ఉంటె సేద తీరు నయ్యేనా
జనమంతా మెచ్చిన మహా సుందరాంగుడా
చిన మరదలల్లే చెందనాలు పూయనా
అరేయ్ పిల్లో … ఓఓఓ .పిల్ల
వెళ్లివస్తా యేః యేః యేః
వరదల్లెల హే హే ఇల్లా
ముంచేస్తా హే యేః యేః యేః
అమ్మ దీని తసుదియ్య ఎం అత్తరో
ఆడదాని అందం అంత దీని సొత్తురో
హే హ హే హ హే హై హ్యే
ఒంటి నిండా ఉంది నాకు ఉడికి నెత్తురో
కొంగు కాస్త తగలగానే గుమ్ములెత్తురో
హే హ హే హ హే హై హ్యే
హే సయ్యా సయ్యారే చెయ్య చెయ్యారే
వయసే పదహారే ఈవొంటికి
అబ్బో నా జోరే మాయాబజారె
ఉంటె మజా రే ఈపూటకి హొయ్
మురుగా... మురుగాఆ...
[మురుగా మురుగా మురుగాఆ...]4TMS
మంచి బాబు లా మారాం చేయక
ఈ రోజు కింక ఇంటికి వేళ్ళు నాయన
నా మడత కాజలే తినిపిస్త తీయగా
హేవిస్తరాకు విందు నీకు చేయన..
శ్రమ పడకేయ యు యు యు అత్తా
వేళ్ళు వస్తా య యహే హే
యమా ఇది గా ఉందే
ఎపుడు వస్తా హే యేః యేః యేః
అమ్మ దీని తస్సదియ్యా ఎంత ప్రేమరో
నంగనాచి నవ్వుమటుకు నమ్మలేము రో
హే హ హే హ హే హై హ్యే
అల్లుడొస్తే సేవలింక తప్పవు కదరో
అవసరానికొంగిన తప్పు లేదురో
హే సయ్యా సయ్యారే చెయ్య చెయ్యారే
వయసే పదహారే ఈవొంటికి
అబ్బో నా జోరే మాయాబజారె
ఉంటె మజా రే ఈపూటకి
ఏ మూర చీర కట్టిన నాయన
నేను ఇంకా ముద్దుగుమ్మనే
అరేయ్ నా చుట్టూ
చుక్కలెన్ని పుట్టుకొచ్చిన
చక్కనైన చందమామ నేనే
నిండు యవ్వనాలా సత్యభామనే
అమ్మ దీని తసుదియ్య అత్త కాదురో
లేత లేడీ పిల్ల లాగ దూకుతోందిరా
హే .హే . హ .హ హే హ హే హ
అరేయ్ ముందు ఎన్కసోకు మేనకల్లె ఉందిరో
కింద మీద చూస్తే కంటీకునుకురాదురో
హ . హే హ హే హే హే .