Movie Name | Naa Alludu (2005) |
---|---|
Director | Vara Mullapudi |
Star Cast | Jr.NTR, Shriya |
Music | Devi Sri Prasad |
Singer(s) | Shankar Mahadevan |
Lyricist | Grace Karunas |
Music Label |
హే మంగమ్మో
ఓలమ్మో
కులుకు ఎందమ్మో
చెప్పబోతే సిగ్గమ్మో
అరెరేరేరేరే మాల ఓ మాల కావాలా కొబ్బరి కోలా
అరె షీలా, hai నీల మరి ఆడేద్దామ తొక్కుడు బిళ్ళ
ఏందయ్యో బాసు నీ అందాలూరే ఫేసు
Whole ఆంధ్రాలోని జనాలకి ముందర తెలుసు
నువ్వు కన్నుకొడితే క్లాసు
మరి లుంగీ కడితే మాసు
నువ్వు కొట్టిన దెబ్బకి అట్టనే పడతది కొబ్బరి పులుసు
హే వండి వండి తెంగ వండి
వచ్చిందండి మురుగన్ బండి
హే వండి వండి తెంగ వండి, వచ్చిందండి మురుగన్ బండి
గుండెల్లోన పొంగే ప్రేమ నిండి నిండి
ఎన్ పేరు మురుగన్
ఎదురంటూ ఎరగన్
ఎన్ పేరు మురుగన్, ఎదురంటూ ఎరగన్
మా తాతా నందమూరి నాయగన్
అరెరెరె కాక యమ కాక మరి ఎత్తుతాంటే కోక
నా రెైక పులి కేక విని కూడ అంత చిరాక
ఏయ్ చక్కని చుక్కల లేడీ నీకెక్కుతుంటే వేడి
నా బొబ్బరు లంకలో కొబ్బరి బొండం నెత్తిన కొడతా
నా లేత టెంకాయలోని ఎల నీటి చలువ తోని
ఈ లోకంలోని సెగలకింక విరుగుడు పెడతా
హే వండి వండి తెంగ వండి
వచ్చిందండి మురుగన్ బండి
హే వండి వండి తెంగ వండి, వచ్చిందండి మురుగన్ బండి
గుండెల్లోన పొంగే ప్రేమ నిండి నిండి
ఎన్ పేరు మురుగన్
ఎదురంటూ ఎరగన్
మా తాతా నందమూరి నాయగన్
మంచికి నే బానిసన్, స్నేహానికి సేవగన్
తేడాలు వస్తే ఇక ధనాధన్
అన్నననుకే హరో హర
కందనుకే హరో హర
కుమరనుకే హరో హర హరో హర
ఏయ్ వేలనుకే హరో హర
వేండనుకే హరో హర
మురుగనుకే హరో హర హరో హర