Sarigame Padhanise Song Lyrics - Boys

Sarigame Padhanise Song Lyrics - Boys
Sarigame Padhanise Song Lyrics: Sarigame Padhanise is a Telugu song from the film Boys starring Siddarth, Genelia, Nakul, Sai, Bharath, Thaman, directed by Shankar. "Sarigame Padhanise" song was composed by AR Rahman and sung by Vasundara Das, Lucky Ali, Plasi & Clinton Cerejo. Lyrics were written by AM Ratnam & Siva Ganesh.

Sarigame Padhanise Song Details

Movie NameBoys
DirectorShankar
Star CastSiddarth, Genelia, Nakul, Sai, Bharath, Thaman
MusicAR Rahman
Singer(s)Vasundara Das, Lucky Ali, Plasi & Clinton Cerejo
LyricistAM Ratnam & Siva Ganesh
Music Label

Sarigame Padhanise Song Lyrics in Telugu

ఏయ్, యా ఏయ్ యా హే

హేయ్… సే ‘సా’ సా

Say రీ రీ Say గ గ

Say మే Say What

మార్చి వేసేయ్ మార్చి వేసేయ్

మార్చి వేసేయ్ మార్చి వేసేయ్

మార్చి వేసేయ్ మార్చి వేసేయ్

Thats What We Say

ఒహో హో హో హో

సారీగమే పదనిసే… మార్చి వేసేయ్

Thats What We Say

సారీగమే పదనిసే… మార్చి వేసేయ్

Thats What We Say

తెలుసుకో లక్కు పావుకిలో

లాసు పావుకిలో లేబర్ పావుకిలో

చేర్చుకో భక్తి పావుకిలో హోపు పావుకిలో

టాలెంటు పావుకిలో

అన్నిట్ని కలిపి కట్టిన

పెద్ద పొట్లమే Secret of Success

సారీగమే పదనిసే… మార్చి వేసేయ్

Thats What We Say

ఈ సంగీతం సొంత గీతం

వేదనలో పుట్టిన గీతం

To be a star

We’ll Show You How

Reach For the Sky and

Never Never Give It Up

We’re Wicked… Just Kick It

We’re Wicked… Just Kick It

హో బాధే విజయపు రహస్యము

We Are the Boys… We Are the Boys

We Are the Boys… We Are the Boys

పిట్టగోడ ఎక్కి… ఒట్టి మాటలాడి

ప్రేమ లీలలో… పాటం ఖాళిలేరా

Adolescent Age లో సుఖాలెన్నో కోరి

దెబ్బలెన్నో తిన్నాం కదరా

తప్పైన దారిలో వెళ్ళాం

రైటైన రూటు కనుగొన్నాం

Mistakes Are the Secret of Success

మేము పారిపోయాం లోకాన్నెరిగాం

ఆమె కోసమే పనిలో పడ్డాం

Love is the Secret of Success

సారీగమే పదనిసే… మార్చి వేసేయ్

Thats What We Say

సారీగమే పదనిసే… మార్చి వేసేయ్

Thats What We Say

Here We Come… Here We Comin

Yeah, We Comin up with Something and

You Know That We are Bringing it to Number One

Full of Fun and Laughter

Comin’ a Li’l Faster

Yeah, You Know We’re Having Fun

కోతిలాగా ఉడుంలాగ… పట్టిందల్లా పట్టు పట్టు

మాటిమాటికొచ్చునా అవకాశం

అన్నౌన్స్ చేసి వచ్చునా

లేబిల్ల్ తోటి వచ్చునా

ఏదో రోజు వచ్చురా

Seize the Day

సారీగమే పదనిసే… మార్చి వేసేయ్

Thats What We Say

ఈ సంగీతం సొంత గీతం

వేదనలో పుట్టిన గీతం

To be a star

We’ll Show You How

Reach For the Sky and

Never Never Give It Up

సుత్తిరా సోదిరా… కష్టంరా నష్టంరా

అయినా గాని గట్టిగా చెబుతారా

గెలుపుకి Secret… గెలుపుకి Shortcut

నిజాయతి నిజాయతి నిజాయతిరా

ఒహో హో హో హో

ఒహో హో హో హో

ఒహో హో హో హో

హో నిజాయితే విజయపు రహస్యము

ఒహో హో హో హో

ఒహో హో హో హో

హో నిజాయితే విజయపు రహస్యము

ఒహో హో హో హో

సారీగమే సారీగమే

ఒహో హో హో హో

ఒహో హో హో హో

సారీగమే సారీగమే

సారీగమే సారీగమే

హో నిజాయితే విజయపు రహస్యము

Listen this Song in Online!

Share this Song!

More Songs from Boys Movie

  1. Sarigame Padhanise Song Lyrics
  2. Nakoka Girlfriend Kavali Song Lyrics

Sarigame Padhanise Song FAQ

What movie is Sarigame Padhanise song from?

Sarigame Padhanise song is from the Boys movie.

Who sang Sarigame Padhanise song?

Sarigame Padhanise song was sung by Vasundara Das, Lucky Ali, Plasi & Clinton Cerejo.

Who wrote Sarigame Padhanise song lyrics?

Sarigame Padhanise song lyrics were written by AM Ratnam & Siva Ganesh.

Who composed music for Sarigame Padhanise song?

Sarigame Padhanise song music was composed by AR Rahman.