Nakoka Girlfriend Kavali Song Lyrics - Boys

Nakoka Girlfriend Kavali Song Lyrics: Nakoka Girlfriend Kavali is a Telugu song from the film Boys starring Siddardh, Nakul, Sai, Bharath, Manigandhan, Harini, directed by Shankar. "Nakoka Girlfriend Kavali" song was composed by AR Rahman and sung by Karthik, Dimmi & Tippu. Lyrics were written by AM Ratnam & Siva Ganesh.

Nakoka Girlfriend Kavali Song Details

Movie NameBoys (2003)
DirectorShankar
Star CastSiddardh, Nakul, Sai, Bharath, Manigandhan, Harini
MusicAR Rahman
Singer(s)Karthik, Dimmi & Tippu
LyricistAM Ratnam & Siva Ganesh
Music Label

Nakoka Girlfriend Kavali Song Lyrics in Telugu

నేడే నేడే నేడే నేడే నేడే

కావాలీ కావాలీ కావాలీ కావాలీ

నేడే కావాలీ

పదహారు ప్రాయంలో

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

నేటి సరికొత్త జాజి పువ్వల్లె

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

వెబ్సైటు కెళ్ళి… లవ్ ఫైలు తెరచి

ఇ-మెయిల్ హసుకే కొట్టాలీ

చెమట పడితే… వానలో తడిస్తే

ముఖము ముఖముతో తుడవాలీ

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్టే కదా

గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫె వేస్టే కదా

గర్ల్ ఫ్రెండ్ కావాలె

పదహారు ప్రాయంలో

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

నేటి సరికొత్త జాజి పువ్వల్లె

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

ఫ్రెండ్ యొక్క కవితను తెచ్చి

నాయొక్క కవిత అని చెప్పి

హృదయంలో చోటే పట్టంగా, గా గా గా

ఫ్లాపైన సినిమాకు వెళ్ళి

కార్నర్ లో సీటొకటి పట్టి

బబుల్గం చిరుపెదవుల మార్చంగా, గా గా గా

సెల్పోను బిల్లు పెరగ జోకులతో చెవి కొరక

ఎస్ ఎం ఎస్ పంప కావలె గర్ల్ ఫ్రెండులే

నాతోటి నడిచేటి… నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలీ

కాలం మరిచేటి… కబురులాడేటి

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి

చంద్రుని చెణుకై… గదిలో చినుకై

సంపంగి మొలకై ఉండాలీ

ఇంకొక నీడై… ఇంకొక ప్రాణమై

ఇరవై వేళ్ళై ఉండాలీ

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

గ గ గర్ల్ ఫ్రెండ్స్ అంటే… బాయ్స్ కి బూస్టే కదా

గర్ల్ ఫ్రెండ్స్ లేని… లైఫె వేస్టే కదా

గర్ల్ ఫ్రెండ్ కావలె, కావలె కావలె

బైకెక్కి ఊరంత తిరగ

ఆ అంటే ట్రీట్ ఇచ్చుకొనగ

ఊ అంటే గ్రీటింగ్ కార్డ్ ఇవ్వంగ

హాచ్చ్ అంటే కర్చీఫు ఇచ్చి

ఊం అంటె కుడిబుగ్గ చూపి

టక్ అంటు తలమీద కొట్టంగ

చూస్తే బుల్బ్ వెలగ… బార్బిడాల్ వంటి

పోనీ టెయిల్ తోటి… కావాలె గర్ల్ ఫ్రెండులే

గ గ గర్ల్ ఫ్రెండ్స్ అంటే… బాయ్స్ కి బూస్టే కదా

గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫె వేస్టే కదా

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలెరా

Share this Song!

More Songs from Boys Movie

  1. Sarigame Padhanise Song Lyrics
  2. Nakoka Girlfriend Kavali Song Lyrics

Nakoka Girlfriend Kavali Song FAQ

What movie is Nakoka Girlfriend Kavali song from?

Nakoka Girlfriend Kavali song is from the Boys movie.

Who sang Nakoka Girlfriend Kavali song?

Nakoka Girlfriend Kavali song was sung by Karthik, Dimmi & Tippu.

Who wrote Nakoka Girlfriend Kavali song lyrics?

Nakoka Girlfriend Kavali song lyrics were written by AM Ratnam & Siva Ganesh.

Who composed music for Nakoka Girlfriend Kavali song?

Nakoka Girlfriend Kavali song music was composed by AR Rahman.