Sande Poddu Megham Song Lyrics - & English - Nayakudu

Sande Poddu Megham Song Lyrics - & English - Nayakudu
Sande Poddu Megham Song Lyrics: Sande Poddu Megham is a Telugu song from the film & English - Nayakudu starring Kamal Haasan, Saranya, directed by Mani Rathnam. "Sande Poddu Megham" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam & P Susheela. Lyrics were written by Vennelakanti.

Sande Poddu Megham Song Details

Movie Name& English - Nayakudu
DirectorMani Rathnam
Star CastKamal Haasan, Saranya
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam & P Susheela
LyricistVennelakanti
Music LabelAditya Music

Sande Poddu Megham Song Lyrics in Telugu

సందెపొద్దు మేఘం… పూలజల్లు కురిసెను నేడు

చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు

హొయ్, పలికెను రాగం… సరికొత్త గానం

ఈ ఆనందం మా సొంతం… మా సొంతం ఈ ఆనందం

నిలవాలి ఇది కలకాలం

సందెపొద్దు మేఘం… పూలజల్లు కురిసెను నేడు

చల్లనైన మనసులు… ఆడిపాడుతున్నవి చూడు, హ హ

నీవు నడిచే బాటలోన లేవు బాధలే, దనకధిం

నేను నడిచే బాట మీకు పూలపాన్పులే, దనకధిం

ఒకటంట ఇక మనమంతా… లేదంట చీకు చింత

సాధించాం ఒక రాజ్యాంగం… సాగిస్తాం అది మనకోసం

వీసమైన లేదులే… బేధభావమే

నీకు నాకు ఎన్నడు… నీతి ప్రాణమే

తాంతధిద్దిం దీంతధిద్దాం ఆడిపాడుతాం

సందెపొద్దు మేఘం… పూలజల్లు కురిసెను నేడు

చల్లనైన మనసులు… ఆడిపాడుతున్నవి చూడు

పలికెను రాగం సరికొత్త గానం

ఈ ఆనందం మా సొంతం

మా సొంతం ఈ ఆనందం

నిలవాలి ఇది కలకాలం

పాలు తేనెల్లాగ మంచిని… పంచు సోదరా, దనకధిం

ఆదరించే దైవముంది… కళ్ళముందర, దనకధిం

పువ్వలతో నువు పూజించు… కర్పూరాన్ని వెలిగించు

మమకారాన్ని పండించు… అందరికి అది అందించు

వాడలోని వేడుకే తుళ్ళి ఆడెను

అంతులేని శోభలే చిందులేసెను

తాంతధిద్దిం ధింతధిద్దాం ఆడిపాడుతాం

సందెపొద్దు మేఘం… పూలజల్లు కురిసెను నేడు

చల్లనైన మనసులు… ఆడిపాడుతున్నవి చూడు

పలికెను రాగం సరికొత్త గానం

ఈ ఆనందం మా సొంతం

మా సొంతం ఈ ఆనందం

నిలవాలి ఇది కలకాలం

సందెపొద్దు మేఘం… పూల జల్లు కురిసెను నేడు

చల్లనైన మనసులు ఆడిపాడుతున్నవి చూడు

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Nayakudu Movie

  1. Nee Gudu Chedirindi Song Lyrics
  2. Sande Poddu Megham Song Lyrics

Sande Poddu Megham Song FAQ

What movie is Sande Poddu Megham song from?

Sande Poddu Megham song is from the & English - Nayakudu movie.

Who sang Sande Poddu Megham song?

Sande Poddu Megham song was sung by S P Balasubramanyam & P Susheela.

Who wrote Sande Poddu Megham song lyrics?

Sande Poddu Megham song lyrics were written by Vennelakanti.

Who composed music for Sande Poddu Megham song?

Sande Poddu Megham song music was composed by Ilayaraja.