Nee Gudu Chedirindi Song Lyrics - & English - Nayakudu

Nee Gudu Chedirindi Song Lyrics - & English - Nayakudu
Nee Gudu Chedirindi Song Lyrics: Nee Gudu Chedirindi is a Telugu song from the film & English - Nayakudu starring Kamal Haasan, Saranya, directed by Mani Rathnam. "Nee Gudu Chedirindi" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam. Lyrics were written by Vennelakanti.

Nee Gudu Chedirindi Song Details

Movie Name& English - Nayakudu
DirectorMani Rathnam
Star CastKamal Haasan, Saranya
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam
LyricistVennelakanti
Music LabelAditya Music

Nee Gudu Chedirindi Song Lyrics in Telugu

నీ గూడు చెదిరింది… నీ గుండె పగిలింది

ఓ చిట్టిపావురమా… ఎవరు కొట్టారు

ఎవరు కొట్టారూ… నిన్నెవరు కొట్టారు

ఎవరు కొట్టారు… ఎవరు కొట్టారూ

కనులా నీరు రానీకు

కానీ పయనం కడ వరకూ

కదిలే కాలం ఆగేను

కధగా నీతో సాగేను

నీ గూడు చెదిరింది… నీ గుండె పగిలింది

ఓ చిట్టిపావురమా… ఎవరు కొట్టారు

నీ గూడు చెదిరింది… నీ గుండె పగిలింది

ఓ చిట్టిపావురమా… ఎవరు కొట్టారు

ఎవరు కొట్టారూ… ఎవరు కొట్టారూ

నిన్నెవరు కొట్టారు… ఎవరు కొట్టారూ

కనులా నీరు రానీకు

కానీ పయనం కడ వరకూ

కదిలే కాలం ఆగేను

కధగా నీతో సాగేను

నీ గూడు చెదిరింది… నీ గుండె పగిలింది

ఓ చిట్టిపావురమా… ఎవరు కొట్టారు

ఎవరు కొట్టారూ… ఎవరు కొట్టారూ

నిన్నెవరు కొట్టారు… ఎవరు కొట్టారూ

నీలాల కన్నుల్లో… కన్నీటి ముత్యాలు

నా చిట్టి తల్లీ… నిన్నెవరు కొట్టారు

ఎవరు కొట్టారూ… ఎవరు కొట్టారూ

ఎవరు కొట్టారూ… ఎవరు కొట్టారూ

కనులా నీరు రానీకు

కానీ పయనం కడ వరకు

కదిలే కాలం ఆగేను

కధగా నీతో సాగేను

ఉదయించు సూరీడు నిదురించెనే నేడు

నా చిట్టి తండ్రి ఎవరు కొట్టారు

ఎవరు కొట్టారూ… ఎవరు కొట్టారూ

ఎవరు కొట్టారూ… నిన్నెవరు కొట్టారు

ఓ చుక్క రాలింది… ఓ జ్యోతి ఆరింది

కన్నీరు మిగిలింది

కధముగిసింది కధముగిసింది

కధముగిసింది కధముగిసింది కధముగిసిందీ

కాలం తోడై కదిలాడు కథగా

తానే మిగిలాడు

మరణం లేని నాయకుడు

మదిలో వెలుగై వెలిసాడు

ఓ చుక్క రాలింది

కనులా నీరు రానీకు

కానీ పయనం కడ వరకు

కదిలే కాలం ఆగేను

కధగా నీతో సాగేను

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Nayakudu Movie

  1. Nee Gudu Chedirindi Song Lyrics
  2. Sande Poddu Megham Song Lyrics

Nee Gudu Chedirindi Song FAQ

What movie is Nee Gudu Chedirindi song from?

Nee Gudu Chedirindi song is from the & English - Nayakudu movie.

Who sang Nee Gudu Chedirindi song?

Nee Gudu Chedirindi song was sung by S P Balasubramanyam.

Who wrote Nee Gudu Chedirindi song lyrics?

Nee Gudu Chedirindi song lyrics were written by Vennelakanti.

Who composed music for Nee Gudu Chedirindi song?

Nee Gudu Chedirindi song music was composed by Ilayaraja.