
| Movie Name | Popcorn |
|---|---|
| Director | Murali Gandham |
| Star Cast | Avika Gor, Sai Ronak |
| Music | Shravan Bharadwaj |
| Singer(s) | Sreejo |
| Lyricist | Sreejo |
| Music Label | Aditya Music |
రింగ్ రింగ్ రింగ్ రింగుమబ్బులూది చూడు
ఎంత గమ్మత్తో
స్వింగ్ స్వింగ్ స్వింగ్ స్వింగు యువర్ పార్టీ
అంది నాతో కింగు సిగరెట్టు
స్మోకీ సన్ రైస్ కావాలి సుప్రభాత వేళ
ఇట్స్ క్యూట్ క్రైమ్
అందుకే మళ్ళీ మళ్ళీ చెయ్యాల
రెండు వేళ్ళ మధ్య ఉన్న యూనివర్స్
నేను వదిలి రాను
దేవుడా దీనికన్న పోరినైన
ప్రేమించలేను
ఓ బేబీ లెట్ మీ గెట్
లిటిల్ హై ఆన్ యూ
యూ బర్న్ అండ్ ఫ్లై మీ
టు గ్యాలక్సీ వితౌట్ ఎ క్లూ
యూ రన్ మై మైండ్ అండ్
ఐ నో యు ప్లే మీ టూ
అరె ఇంతకన్న సీక్రెట్
అంటూ లేదు గురు
Ringu Ringu Mantu song is from the Popcorn movie.
Ringu Ringu Mantu song was sung by Sreejo.
Ringu Ringu Mantu song lyrics were written by Sreejo.
Ringu Ringu Mantu song music was composed by Shravan Bharadwaj.