Hey Kandireega Kalla Song Lyrics - Popcorn

Hey Kandireega Kalla Song Lyrics - Popcorn
Hey Kandireega Kalla Song Lyrics: Hey Kandireega Kalla is a Telugu song from the film Popcorn starring Avika Gor, Sai Ronak, directed by Murali Gandham. "Hey Kandireega Kalla" song was composed by Shravan Bharadwaj and sung by Karthik. Lyrics were written by Sreejo.

Hey Kandireega Kalla Song Details

Movie NamePopcorn
DirectorMurali Gandham
Star CastAvika Gor, Sai Ronak
MusicShravan Bharadwaj
Singer(s)Karthik
LyricistSreejo
Music LabelAditya Music

Hey Kandireega Kalla Song Lyrics in Telugu

హే కందిరీగ కళ్ళ
కన్నె చేపముళ్ళ బింకమెందుకే
హే ఉన్నమాట అంటే
ఉల్క పేలినట్టు కొంపముంచకే

అందముంటే ఏమిటంత గొప్ప
అందలాన్ని ప్రాకే గీత దించవే
ఇంతలోకంతోటి పోల్చుకుంటే
నువ్వు అందమైన ఆవగింజవే

హే కందిరీగ కళ్ళ
కన్నె చేపముళ్ళ బింకమెందుకే
హే ఉన్నమాట అంటే
ఉల్క పేలినట్టు కొంపముంచకే

హెయ్, బ్రహ్మదేవుడేమి తప్పు చెయ్యడే
అందమున్న టెన్ టు ఫైవ్ చోట అన్ని ఉంచడే
ఫేసు అన్న మాస్కు విలువలేనిదే
కాలబానిసే వినవే వెంటపడకే

నిన్ను కట్టుకున్నవాడి జాతకం
నూనెలోంచి పొయ్యిమీద పడ్తదే
అసలు అదమంటే లోపలున్నదే
చూసుకో, నిజమే

నిన్ను మొయ్యలేక గోడమీద అద్దమే
గుండె బాదుకున్న నువ్వు కనికరించవే
పొద్దునైతే చాలు పొగుడువాడు లేనిదే
పొద్దుగూకే దాక పక్కలోంచి లేవవే

కాలికేస్తే వేలికేసి బేరమాడెనే
సూదిలాంటి మాట సూటిగానే అంటనే
అందమంటుకుంటే కళ్ళు నెత్తికెక్కునే
మందులేని జబ్బు దాని జోలికెళ్లకే

హే కందిరీగ కళ్ళ
కన్నె చేపముళ్ళ బింకమెందుకే
హే ఉన్నమాట అంటే
ఉల్క పేలినట్టు కొంపముంచకే

అందముంటే ఏమిటంత గొప్ప
అందలాన్ని ప్రాకే గీత దించవే
ఇంతలోకంతోటి పోల్చుకుంటే
నువ్వు అందమైన ఆవగింజవే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Popcorn Movie

  1. Ringu Ringu Mantu Song Lyrics
  2. Hey Kandireega Kalla Song Lyrics

Hey Kandireega Kalla Song FAQ

What movie is Hey Kandireega Kalla song from?

Hey Kandireega Kalla song is from the Popcorn movie.

Who sang Hey Kandireega Kalla song?

Hey Kandireega Kalla song was sung by Karthik.

Who wrote Hey Kandireega Kalla song lyrics?

Hey Kandireega Kalla song lyrics were written by Sreejo.

Who composed music for Hey Kandireega Kalla song?

Hey Kandireega Kalla song music was composed by Shravan Bharadwaj.