Ranguladdhukunna Song Lyrics - Uppena

Ranguladdhukunna Song Lyrics - Uppena
Ranguladdhukunna Song Lyrics: Ranguladdhukunna is a Telugu song from the film Uppena starring Panja Vaisshnav Tej, directed by Buchi Babu Sana. "Ranguladdhukunna" song was composed by Devi Sri Prasad and sung by Yazin Nizar & Haripriya, with lyrics written by Chandrabose.

Ranguladdhukunna Song Details

Movie NameUppena (2021)
DirectorBuchi Babu Sana
Star CastPanja Vaisshnav Tej
MusicDevi Sri Prasad
Singer(s)Yazin Nizar & Haripriya
LyricistChandrabose
Music LabelAditya Music

 Ranguladdhukunna Song Lyrics in Telugu

జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా

రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం
ఆకు చాటునున్నా పచ్చి పిందెలౌదాం
మట్టి లోపలున్నా జంట వేరులౌదాం
ఎవ్వరీ కంటిచూపు చేరలేని ఎక్కడా మన జంట ఊసురాని
చోటునా పద నువ్వు నేనుందాం

జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా
హ్మ్ హ్మ్
రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం

తేనె పట్టులోనా తీపి గుట్టు ఉందిలే
మన జట్టులోనా ప్రేమ గుట్టుగుందిలే
వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల
కొంటె కోణాలు తెలుసుకుందాం ఆఆ
లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో
కొత్త పాఠాలు నేర్చుకుందాం
అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం
ఏ క్షణం విడివిడిగా లేమందాం

రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం

మన ఊసు మోసే గాలిని మూట కడదాం
మన జాడ తెలిపే నేలను పాతి పెడదాం
చూస్తున్నా సూర్యుని తెచ్చి లాంతర్లో దీపాన్ని చేసి
చూరుకేలాడదీద్దాం ఆఆ
సాక్ష్యంగా సంద్రాలు ఉంటె దిగుడు బావిలో
దాచి మూత పెడదాం
నేనిలా నీతో ఉండడం కోసం చేయనీ ఈ చిన్నపాటి మోసం
నేరమేం కాదే ఇది మన కోసం

రాయిలోన శిల్పం దాగి ఉండునంటా శిల్పి ఎదురైతే బయటపడునంటా
అద్ధమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా ఆ ఆ
నీలో ఉన్నా నేనే బయటపడిపోత ఆఆ
పాలలో ఉన్నా నీటిబొట్టులాగా నీళ్లలో దాగి ఉన్నా మెట్టులాగా
నీనిలా నీ లోపల దాక్కుంటా

హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Uppena Movie

  1. Nee Kannu Neeli Samudram Song Lyrics
  2. Jala Jala Jalapaatham Song Lyrics
  3. Dhak Dhak Dhak Song Lyrics
  4. Ranguladdhukunna Song Lyrics

Ranguladdhukunna Song FAQ

What movie is Ranguladdhukunna song from?

Ranguladdhukunna song is from the Uppena movie.

Who sang Ranguladdhukunna song?

Ranguladdhukunna song was sung by Yazin Nizar & Haripriya.

Who wrote Ranguladdhukunna song lyrics?

Ranguladdhukunna song lyrics were written by Chandrabose.

Who composed music for Ranguladdhukunna song?

Ranguladdhukunna song music was composed by Devi Sri Prasad.