
| Movie Name | Ala Vaikunthapurramuloo (2020) |
|---|---|
| Director | Trivikram |
| Star Cast | Allu Arjun, Pooja Hegde |
| Music | Thaman S |
| Singer(s) | Anurag Kulkarni & Mangli |
| Lyricist | Kasarla Shyam |
| Music Label | Aditya Music |
బంటూ గానికి ట్వంటీ టూ
బస్తిల మస్తు కటౌటు
బచ్చాగాండ్ల బ్యాచుండేది
ఒచ్చినమంటే చుట్టూ
కిక్కే సాలక ఓ నైటు
ఎక్కీ డొక్కు బుల్లెట్టు
సందూ సందుల మందూ కోసం
ఎతుకుతాంటే రూటూ
సిల్కూ చీర కట్టూకొని
చిల్డూ బీరు మెరిసినట్టు
పొట్లం కట్టిన బిర్యానీకి
బొట్టూబిల్ల పెట్టినట్టు
బంగ్లా మీద నిలుసోనుందిరో
ఓ సందామామ
సుక్క దాగక శెక్కరోచ్చెరో
ఏం అందం మామ
జింక లెక్క దునుకుతుంటేరో
ఆ సందమామ
జుంకీ జారి చిక్కుకుందిరో
నా దిల్లుకు మామ
రాములో రాములా నన్నాగం జెసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో
రాములో రాములా నన్నాగం జెసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో (x4 )
ఏ, తమ్మలపాకే ఏస్తుంటే
కమ్మగ వాసన వస్తావే
ఎర్రగ పండిన
బుగ్గలు రెండూ యాదీకోస్తాయే
అరె, పువ్వుల అంగీ ఎస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెల దూరి లొల్లే జేస్తావే
అరె, ఇంటి ముందు లైటు
మిణుకు మిణుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే
సీరకొంగు తలుపుసాటు సిక్కుకుంటాంటే
ఎహె, నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లు మంటాందే
నాగాస్వరం ఊదూతుంటే
నాగుపాము ఊగినట్టు
ఎంటబడి వస్తున్నానీ
పట్టాగొలుసు సప్పూడింటు
పట్టనట్టు తిరుగుచున్నావే
ఓ సందామామ
పక్కకుపోయి తొంగి సూస్తవే
ఏం టెక్కుర మామ
రాములో రాములా నన్ను ఆగం జెసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో
రాములో రాములా నన్ను ఆగం జెసిందిరో
రాములో రాములా నా పాణం తీసిందిరో (x3)
Ramulo Ramula song is from the Ala Vaikunthapurramuloo movie.
Ramulo Ramula song was sung by Anurag Kulkarni & Mangli.
Ramulo Ramula song lyrics were written by Kasarla Shyam.
Ramulo Ramula song music was composed by Thaman S.