Rama Chakkanodamma Song Lyrics - Raja Kumarudu , 10To5

Rama Chakkanodamma Song Lyrics - Raja Kumarudu , 10To5
Rama Chakkanodamma Song Lyrics: Rama Chakkanodamma is a Telugu song from the film Raja Kumarudu , 10To5 starring Mahesh Babu, Preethi Jinta, directed by Raghavendra Rao. "Rama Chakkanodamma" song was composed by Mani Sharma and sung by Sukhwinder Singh, KS Chitra. Lyrics were written by Suddala Ashok Teja.

Rama Chakkanodamma Song Details

Movie NameRaja Kumarudu , 10To5 (1999)
DirectorRaghavendra Rao
Star CastMahesh Babu, Preethi Jinta
MusicMani Sharma
Singer(s)Sukhwinder Singh, KS Chitra
LyricistSuddala Ashok Teja
Music Label

Rama Chakkanodamma Song Lyrics in Telugu

రామ సక్కనోడమ్మా చందమామ

రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ

కల్లోకి వచ్చినట్టు మేనబావ

కళ్ళముందు కొచ్చినాడు ఎదురుకోవా

రామ్ సక్కనోడమ్మా చందమామ

రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ

కల్లోకి వచ్చినట్టు మేనబావ

కాళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా

అత్తకొడుక అని నిన్ను అల్లుకోనా

అత్తి పత్తి లాగ నేను ముడుచుకోనా

అత్తారు పన్నీరు అద్దుకోవే

ఆ మీద సిటికెనేలు అందుకోవే

రామ్ సక్కనోడమ్మా చందమామ

రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ

ఓ హో హో హో

హియక్కి యాహు యాహు

హియక్కి యాహు యాహు

హియక్కి యాహు యాహు యా

హియక్కి యాహు యాహు

హియక్కి యాహు యాహు

హియక్కి యాహు యాహు యా

చీక్ టక్ డియ్యాలో చీక్ టక్ డియ్యాలో

చీక్ టక్ డియ్యాలో డియ్యాలో డియ్యాల

కొప్పులో పువ్వుల రేకు రాలకుండనే

చెంపలో ముద్దులు నింపుతానులే

చేతులా గాజుల సద్దు చేయకుండానే

ముద్దుతో కౌగిలి ముట్టసెప్తలే

హే, నిన్ను నన్ను చూస్తావుంటే

నోరూరుతుందే ఊరోళ్లకు

జడతోని మంచిగా దిష్టి తీసి

పెట్టుకుంటా నీకు నేను పైట సాటు

యాదగిరిగుట్ట మీద ఒట్టు పెట్టు

చీక్ టక్ చీక్ టక్ డియ్యాలో చీక్ టక్ డియ్యాలో

డియ్యాలో డియ్యాలో డియ్యాల

రామ్ సక్కనోడమ్మా చందమామ

రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ

ఓ ఓ ఓ ఓఓ ఓ

కల్లోకి వచ్చినట్టు మేనబావ

కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా

మామిడి సెట్టులా ఉంటవమ్మ ఎప్పుడు

అందనే అందవు పొందడానికి

పక్కనే సక్కని నిచ్చనుంది సూసుకో

పండినా కొమ్మను వంచటానికి

సింగమోలే నేను వస్తే

సిగ్గుపల్లకిలో చోటే ఇస్తావా

పట్టు తేనెలు ఇచ్చుకోనా

గుత్తి మీద జున్ను పాలు కాయకుండా

సల్ల కొచ్చి ముంత నువ్వు దాయకుండా

రామ సక్కనోడమ్మా చందమామ

రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ

చీక్ టక్ డియ్యాలో చీక్ టక్ డియ్యాలో

చీక్ టక్ డియ్యాలో డియ్యాలో డియ్యాల

కల్లోకి వచ్చినట్టు మేనబావ

కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవా

హ హ హ… చీక్ టక్ డియ్యాలో చీక్ టక్ డియ్యాలో

చీక్ టక్ డియ్యాలో డియ్యాలో డియ్యాల

రామ సక్కనోడమ్మా చందమామ

రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ

కల్లోకి వచ్చినట్టు మేనబావ

కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా

అత్తకొడక అని నిన్ను అల్లుకోనా

అత్తి పత్తి లాగ నేను ముడుచుకోనా

అత్తారు పన్నీరు అద్దుకోవే

ఆ మీద సిటికినేలు అందుకోవే

ఓయ్ రామ సక్కనోడమ్మా చందమామ

రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ

హే హే హే ఎహె ఎహె ఎహె హే

చీక్ టక్ డియ్యాలో చీక్ టక్ డియ్యాలో

చీక్ టక్ డియ్యాలో డియ్యాలో డియ్యాల

Listen this Song in Online!

Share this Song!

More Songs from Raja Kumarudu , 10To5 Movie

  1. Rama Chakkanodamma Song Lyrics
  2. Indurudo Chandurudo Mama Song Lyrics

Rama Chakkanodamma Song FAQ

What movie is Rama Chakkanodamma song from?

Rama Chakkanodamma song is from the Raja Kumarudu , 10To5 movie.

Who sang Rama Chakkanodamma song?

Rama Chakkanodamma song was sung by Sukhwinder Singh, KS Chitra.

Who wrote Rama Chakkanodamma song lyrics?

Rama Chakkanodamma song lyrics were written by Suddala Ashok Teja.

Who composed music for Rama Chakkanodamma song?

Rama Chakkanodamma song music was composed by Mani Sharma.