Indurudo Chandurudo Mama Song Lyrics - Raja Kumarudu , 10To5

Indurudo Chandurudo Mama Song Lyrics - Raja Kumarudu , 10To5
Indurudo Chandurudo Mama Song Lyrics: Indurudo Chandurudo Mama is a Telugu song from the film Raja Kumarudu , 10To5 starring Mahesh Babu, Preethi Jinta, directed by Raghavendra Rao. "Indurudo Chandurudo Mama" song was composed by Mani Sharma and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Indurudo Chandurudo Mama Song Details

Movie NameRaja Kumarudu , 10To5
DirectorRaghavendra Rao
Star CastMahesh Babu, Preethi Jinta
MusicMani Sharma
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistVeturi Sundararama Murthy
Music Label

Indurudo Chandurudo Mama Song Lyrics in Telugu

యమా యమ్మా… యమా యమ్మా

యమా యమ్మా… హేయ్ యమ్మా

ఇందురుడో చందురుడో మావ

హోల్ ఆంధ్రాకే నచ్చాడమ్మా

యమా యమ్మా… యమా యమ్మా

యమా యమ్మా… హేయ్ యమ్మా

ఇందురుడో చందురుడో మావ

హోలు ఆంధ్రాకే నచ్చాడమ్మా

మేనకవో తారకవో భామ

డోలు సన్నాయి తెచ్చానమ్మ

ముద్దులకు వద్దులకు ముందు చలాకి

మరుమల్లెలకు వెన్నెలకు మంచి గిరాకి

ఒంటి చలి తీరుటకే జంటగ మారి

ఇక రేపటికే శ్రీమతివే నేటి కుమారి

ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం

సిగ్గు మొగ్గల్లో విచ్చుకునే పుష్ప విలాపం

ఇందురుడో చందురుడో మావ

హోలు ఆంధ్రాకే నచ్చదమ్మా

మేనకవో తారకవో భామ

డోలు సన్నాయి తెచ్చానమ్మా

మజ్జెనక తజ్జెనక మన్మధ జనకా

వద్దనక సిగ్గనకా తుమ్మెద తునకా

అశ్శరభ తశ్శరభ తత్సల తడిగా

దీంతలబ ఎందిలబ విచ్చలవిడిగా

చుక్కలలో చక్కదనం… దాచిన దాన

ఎలాగైనా లాగెయ్నా… ఏదో చెయ్ నా, దోచెయ్ నా

కన్నులతో కన్నెరికం తీర్చినవాడా

భలే వాడా నీ నీడ అది మేడ చిన్నోడా

నాతిచరామి ఇదే రాతిరి హామీ

చల్లని సామి సదా నిన్ను స్మరామి

పక్కలుగా పరుచుకునే పదహారేళ్ళు

మక్కువలా లెక్కడిగే మంచం కోళ్ళు

యమా యమ్మా… యమా యమ్మా

యమా యమ్మా… హేయ్ యమ్మా

ఇందురుడో చందురుడో మావ

హోలు ఆంధ్రాకే నచ్చాడమ్మా

మేనకవో తారకవో భామ

డోలు సన్నాయి తెచ్చానమ్మా

యమా యమ్మా యమా యమ్మా

యమా యమ్మా హేయ్ యమ్మా

కోరికలా కోటలనే కట్టిన రాజా

ఇదే పూజా రేయ్ రాజా… మహా తేజా మారాజా

పైటలలో పాటలెన్నో దాచిన దానా

శృతే చెయ్ నా నీ వీణా… సునో జాన తిల్లనా

పట్టు పదాబి పడితే పక్కకు లాగి

కన్నె గులాబి భలే కౌగిలి బేబీ

అద్దకమే జరుపుకునే కధ నూరేళ్ళు

హెయ్ ఇద్దరమే కలుసుకున్న ఎదకెన్నేళ్ళు

యమా యమ్మా యమా యమ్మా

యమా యమ్మా హేయ్ యమ్మా

ఇందురుడో చందురుడో మావ

హోలు ఆంధ్రాకే నచ్చాడమ్మా

మేనకవో తారకవో భామ

డోలు సన్నాయి తెచ్చానమ్మ

ముద్దులకు వద్దులకు ముందు చలాకి

మరుమల్లెలకు వెన్నెలకు మంచి గిరాకి

ఒంటి చలి తీరుటకే జంటగ మారి

ఇక రేపటికే శ్రీమతివే నేటి కుమారి

ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం

సిగ్గుమొగ్గల్లో విచ్చుకునే పుష్ప విలాపం

యమా యమ్మా యమా యమ్మా

యమా యమ్మా హేయ్ యమ్మా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Raja Kumarudu , 10To5 Movie

  1. Rama Chakkanodamma Song Lyrics
  2. Indurudo Chandurudo Mama Song Lyrics

Indurudo Chandurudo Mama Song FAQ

What movie is Indurudo Chandurudo Mama song from?

Indurudo Chandurudo Mama song is from the Raja Kumarudu , 10To5 movie.

Who sang Indurudo Chandurudo Mama song?

Indurudo Chandurudo Mama song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Indurudo Chandurudo Mama song lyrics?

Indurudo Chandurudo Mama song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Indurudo Chandurudo Mama song?

Indurudo Chandurudo Mama song music was composed by Mani Sharma.