
| Movie Name | Hey Sinamika |
|---|---|
| Director | Brinda |
| Star Cast | |
| Music | Govind Vasantha |
| Singer(s) | Sarath Santosh |
| Lyricist | Rambabu Gosala |
| Music Label | Sony Music South |
Praanam Praanam Lyrics in Telugu
నువ్వేలే నువ్వేలే వానలా
నాలో కురిసావులే
నువ్వేలే నువ్వేలే పువ్వులా
నాలోన విరిసావులే
నడిచెనే హృదయమే నడిచే
నీతోనే దూరాలే
పిలిచెనే ప్రణయపు కడలే
నిన్నేలే ఏం చేయనే చెప్పవే
ప్రాణం ప్రాణం… బదులే అడిగే చెప్పవే
నా అద్దానివే నిలువెత్తునా
నిన్నే చూపవే నువ్వే
హే, నా కావ్యమువే
నా పెదవి అంచుల్లో మంత్రమే నువ్వే
హే, నా తొలి కలవే
మనస్సు మౌనం మాటలా మారెనే
హే హే, చెలి కలువ
తళుక్కుమంటూ చేరగా కాలమాగెనా
ప్రాణం ప్రాణం… బదులే అడిగే, చెప్పవే
ఇంకెవరు చూడని… ఓ అద్భుతం
నీలో చూసానులే
మునుపెన్నడు లేని… ఈ సంబరం
నీతోనే నా సొంతంలే
కవితలే మెదిలెనే మదిలో
నీ మాయే నీదేనా
తెలుసునా తెలుసున
చెలియా నీకైనా
ఏం చేయనే చెప్పవే
చెప్పవే, ఏ ఏఏ… చెప్పవే చెప్పవే
ప్రాణామా ప్రాణామా అడిగెనే
ప్రాణం ప్రాణం… బదులే అడిగే, చెప్పవే
Praanam Praanam song is from the Hey Sinamika movie.
Praanam Praanam song was sung by Sarath Santosh.
Praanam Praanam song lyrics were written by Rambabu Gosala.
Praanam Praanam song music was composed by Govind Vasantha.