Mandarama Mounamenduke Song Lyrics - Hey Sinamika

Mandarama Mounamenduke Song Lyrics - Hey Sinamika
Mandarama Mounamenduke Song Lyrics: Mandarama Mounamenduke is a Telugu song from the film Hey Sinamika, directed by Brinda. "Mandarama Mounamenduke" song was composed by Govind Vasantha and sung by Govind Vasantha & Harini Ivaturi. Lyrics were written by Rambabu Gosala.

Mandarama Mounamenduke Song Details

Movie NameHey Sinamika
DirectorBrinda
Star Cast
MusicGovind Vasantha
Singer(s)Govind Vasantha & Harini Ivaturi
LyricistRambabu Gosala
Music LabelSony Music South

Mandarama Mounamenduke Song Lyrics in Telugu

మందారమా మౌనమెందుకే

బిడియమెందుకే వదులుకోవే

ఆడనెమలిలా ఆడుకుందాం

పిల్ల ఇలా రావా

నా మనసులో మోగే దీంతనం

సాగే సంబరం అడుగు కలుపుతూ

పదము పాడుతూ చిందులేద్దాం

పుత్తడి బొమ్మ నాతో ఆడేయ్ వా

పూలకొమ్మ నాతో నవ్వెయ్ వా

కూనలమ్మ కొంగే విసిరెయ్ వా

ముద్దుగుమ్మ చెంగున దూకేయ్ వా

వచ్చేయ్ వా… వేడుక తెచ్చేయ్ వా

చమకు చమకుమను… తళుకు బెళుకు సిరి

మిణుకు మిణుకుమను… కులుకులొలుకు చెలి

జిలుగు జిలుగుమను… సొగసు విరులు సఖి

మిన్నుల్లో వెన్నెల్లో మువ్వల్లే ఆడు

చమకు చమకుమను… తళుకు బెళుకు సిరి

మిణుకు మిణుకుమను… కులుకులొలుకు చెలి

జిలుగు జిలుగుమను… సొగసు విరులు సఖి

మిన్నుల్లో వెన్నెల్లో మువ్వల్లే ఆడు

నింగిలోని ఓ జాబిల్లే మెరిసెనులే

ఓ కన్నుల్లేని వెన్నల్నే కురిసెనులే

వెలుగులా నిశినే మార్చే

నీ నవ్వులో దివ్వెల హారం

మురళిలా రాగం తీసే

ప్రేమ బృందావనం

ప్రేమలో కనులే మూస్తే

వాలేనంట కలల తుషారం

సమ్మోహనం ప్రతి క్షణం నాకే వరం

చమకు చమకుమను… తళుకు బెళుకు సిరి

మిణుకు మిణుకుమను… కులుకులొలుకు చెలి

జిలుగు జిలుగుమను… సొగసు విరులు సఖి

మిన్నుల్లో వెన్నెల్లో మువ్వల్లే ఆడు

చమకు చమకుమను… తళుకు బెళుకు సిరి

మిణుకు మిణుకుమను… కులుకులొలుకు చెలి

జిలుగు జిలుగుమను… సొగసు విరులు సఖి

మిన్నుల్లో వెన్నెల్లో మువ్వల్లే ఆడు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Hey Sinamika Movie

  1. Mandarama Mounamenduke Song Lyrics
  2. Praanam Praanam Song Lyrics
  3. Achamillai Song Lyrics

Mandarama Mounamenduke Song FAQ

What movie is Mandarama Mounamenduke song from?

Mandarama Mounamenduke song is from the Hey Sinamika movie.

Who sang Mandarama Mounamenduke song?

Mandarama Mounamenduke song was sung by Govind Vasantha & Harini Ivaturi.

Who wrote Mandarama Mounamenduke song lyrics?

Mandarama Mounamenduke song lyrics were written by Rambabu Gosala.

Who composed music for Mandarama Mounamenduke song?

Mandarama Mounamenduke song music was composed by Govind Vasantha.