
| Movie Name | Murder (2020) |
|---|---|
| Director | Anand Chandra |
| Star Cast | Srikant Iyengar, Sahithi |
| Music | D. S. R |
| Singer(s) | RGV |
| Lyricist | Sira Sri |
| Music Label |
పిల్లల్ని ప్రేమించడం తప్పా… తప్పు చేస్తే దండించడం తప్పా
నా బిడ్డా నా ప్రాణం తప్పా… ముప్పులోంచి తప్పించటం తప్పా
పిల్లల్ని ప్రేమించడం తప్పా…
తప్పు చేస్తే దండించడం తప్పా…
చిన్నప్పుడు పంటినొప్పొస్తే…
చాక్లెట్ ను దూరం పెడితే ఎవడేం అనలేదు…
చదివే వయసులో చదవనప్పుడు…
బెత్తంతో కొట్టినప్పుడు తప్పని అనలేదు…
తనకి ఎవడో హీరోలా ఉన్నా… నాకు వాడు విలన్ అని తెలిస్తే
వద్దు వద్దు అంటూ వారించడం తప్పా..??
వినకుంటే చాచి కొట్టడం తప్పా..??
పిల్లల్ని ప్రేమించడం తప్పా…
తప్పు చేస్తే కొట్టడం తప్పా…
నా కూతురితో వాడి అర్హత కోరడం తప్పా..!
బుజ్జగించి వద్దన్నా వినకుంటే చెప్పుతో కొట్టడం తప్పా..!!
ఇంత చెప్పినా… నువ్ ఎవడివిరా నాన్న అంటే..!
చంపటమో చంపిచటమో తప్పా..!!
చంపటమో చంపిచటమో తప్పా..!!
చంపిచటం తప్పా..!!
పిల్లల్ని కనటమే తప్పా..?
Pillalni Preminchadam Thappa song is from the Murder movie.
Pillalni Preminchadam Thappa song was sung by RGV.
Pillalni Preminchadam Thappa song lyrics were written by Sira Sri.
Pillalni Preminchadam Thappa song music was composed by D. S. R.