
| Movie Name | Murder (2020) |
|---|---|
| Director | Anand Chandra |
| Star Cast | Srikant Iyengar, Sahithi |
| Music | D. S. R |
| Singer(s) | Divya Aishwarya |
| Lyricist | Sira Sri |
| Music Label |
నచ్చినోన్ని ప్రేమించడం తప్పా… నచ్చినప్పుడు కలిసుండడం తప్పా
నా ప్రేమ నా ఇష్టం తప్పా… నా ప్రేమకి నా నాన్నే ముప్పా ?
నచ్చినోన్ని ప్రేమించడం తప్పా…
నచ్చినప్పుడు కలిసుండడం తప్పా ??
చిన్నప్పుడు బొమ్మ అడిగితే… నవ్వుతు కొనిపెట్టాడు నన్నేమనకుండా
ఇష్టమైనది ఏది అడిగినా… తీసుకొచ్చి ఇచ్చాడు వద్దని అనకుండా
ఇప్పుడు నేను తనని అడిగితే… ఇక అతనే నా ప్రాణం అంటుంటే
వద్దు వద్దంటూ భాధించడం ఒప్పా..?
కోపంతో చాచి కొట్టడం గొప్పా..?
నచ్చినోన్ని ప్రేమించడం తప్పా…
నచ్చినప్పుడు కలిసుండడం తప్పా ??
నా పెళ్లి అతనితోటి చెయ్యమనడం తప్పా ?
నా నిర్ణయాన్ని తప్పంటూ ఏడిపించడం ఒప్పా ??
ఎంత చెప్పినా కనికరమే లేకుండా
పశువై చంపడమో చంపించడమో ఒప్పా?
చంపడమో చంపించడమో ఒప్పా??
తన కడుపున పుట్టడమే తప్పా ??
RGV Murder Movie Songs Lyrics
Nachhinonni Preminchadam Thappa song is from the Murder movie.
Nachhinonni Preminchadam Thappa song was sung by Divya Aishwarya.
Nachhinonni Preminchadam Thappa song lyrics were written by Sira Sri.
Nachhinonni Preminchadam Thappa song music was composed by D. S. R.