Pilichina Ranantava Song Lyrics - Athadu

Pilichina Ranantava Song Lyrics - Athadu
Pilichina Ranantava Song Lyrics: Pilichina Ranantava is a Telugu song from the film Athadu starring Mahesh Babu, Trisha, directed by Trivikram. "Pilichina Ranantava" song was composed by Mani Sharma and sung by Karthik & Kavitha Subramanyam. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Pilichina Ranantava Song Details

Movie NameAthadu (2005)
DirectorTrivikram
Star CastMahesh Babu, Trisha
MusicMani Sharma
Singer(s)Karthik & Kavitha Subramanyam
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Movies

Pilichina Ranantava Song Lyrics in Telugu

పిలిచినా రానంటావా… కలుసుకో లేనంటావా

నలుగురూ ఉన్నారంటావా..! ఓ ఓ

చిలిపిగా చెంతకు రాలేవా..?

తెలివిగా చేరే తోవా… తెలియనే లేదా బావ

అటు ఇటు చూస్తూ ఉంటావా, ఓ ఓ

తటపటాయిస్తూ ఉంటావా, ఆ ఆ

సమయం కాదంటావా… సరదా లేదంటావా

సరసం చేదంటావా బావా

చనువే తగదంటావా… మనవే విననంటావా

వరసై ఇటు రమ్మంటే… నామాట మన్నించవా

డోలు భాజాల… ఇలా నా వెంట పడతావా

చెలాకి రోజా ఆగమంటే ఆగనంటావా ||2||

కనులుంటే సొగసే కనపడదా

మనసుంటే తగుమార్గం దొరకదా, రాననకా

అనుకుంటే సరిపోదే వనిత

అటుపై ఏ పోరాబాటో జరగదా, రమ్మనకా

పెరిగిన దాహం తరగదే… పెదవులు తాకందే

తరిమిన తాపం తాలదే… మదనుడి బాణం తగిలితే

చాల్లే బడాయి నాతో లడాయి… తగ్గించవోయి అబ్బాయి

హవ్వ హవ్వయి.. అమ్మో అమ్మాయి విన్నానులే

హవ్వ హవ్వయి అమ్మో అమ్మాయి

విన్నాం కదా నీ సన్నాయి

హవ్వ హవ్వయి అమ్మో అమ్మాయి

విన్నాం కదా నీ సన్నాయి

పిలిచినా రానంటావా… కలుసుకో లేనంటావా

నలుగురూ ఉన్నారంటావా, ఓ ఓ

చిలిపిగా చెంతకు రాలేవా

మొహమాటం పెడతావా అతిగా

సుకుమారం చిటికేస్తే చొరవగా

చేరవుగా… చేరవుగా

ఇరకాటం పెడతావే ఇదిగా అబలా

నీ గుబులేంటే కుదురుగా

ఆగవుగా… ఆగవుగా

దర్శనమిస్తే సులువుగా… అలుసుగ చూస్తావా

సరసకు వస్తే దురుసుగా… మతి చెడిపోదా మరదలా

వరాల బాలా వరించు వేల… తరించనంటు తగువేల

నిగారమిట్ట జిగేలనాల… జనం చెడేల

నిగారమిట్ట జిగేలనాల… జనం చెడేల జవరాల

నిగారమిట్ట జిగేలనాల… జనం చెడేల జవరాల

Listen this Song in Online!

Share this Song!

More Songs from Athadu Movie

  1. Neetho Cheppana Song Lyrics
  2. Pilichina Ranantava Song Lyrics
  3. Pillagali Allari Song Lyrics

Pilichina Ranantava Song FAQ

What movie is Pilichina Ranantava song from?

Pilichina Ranantava song is from the Athadu movie.

Who sang Pilichina Ranantava song?

Pilichina Ranantava song was sung by Karthik & Kavitha Subramanyam.

Who wrote Pilichina Ranantava song lyrics?

Pilichina Ranantava song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Pilichina Ranantava song?

Pilichina Ranantava song music was composed by Mani Sharma.