Perenti Oorenti Song Lyrics - Adbhutham

Perenti Oorenti Song Lyrics - Adbhutham
Perenti Oorenti Song Lyrics: Perenti Oorenti is a Telugu song from the film Adbhutham starring Teja Sajja, Shivani Rajashekar, directed by Mallik Ram. "Perenti Oorenti" song was composed by Radhan and sung by Yogi Sekar & Sameera Bharadwaj. Lyrics were written by Krishna Kanth.

Perenti Oorenti Song Details

Movie NameAdbhutham
DirectorMallik Ram
Star CastTeja Sajja, Shivani Rajashekar
MusicRadhan
Singer(s)Yogi Sekar & Sameera Bharadwaj
LyricistKrishna Kanth
Music LabelMRT Music

Perenti Oorenti Song Lyrics in Telugu

హల్లో మిస్టర్ రాంగ్ కాల్… ఎక్కడుంటావ్ నువ్వు

చల్లో నువ్వైతే స్మార్ట్ గర్ల్… కనుక్కోలేవా నువ్వు

పేరేంటి ఊరేంటి..? అసలింతకి గొడవేంటి..?

ఏజ్ ఏంటి, సైజ్ ఏంటి..? అరె కొంచం చెప్పవా..?

సారీ సారీ సైజ్ కాదు..!!

నీ ఏజూ, కాలేజు చెప్పవా..?

ఒరేయ్ సచ్చినోడా… ఇలా వాగావంటే బ్లాక్ చేసేస్తా

చంపేస్తా అర్థమైందా

సారీ సారీ బ్లాక్ అంటే గుర్తొచ్చింది

ఇంతకీ..! నువు ఫెయిర్ గా ఉంటావా..?

ఫెయిర్ & లవ్లీ బ్యాచా..??

ఒరేయ్ ఇంత రేపిస్టువేంట్రా నువ్వు

ఏంటి, రేపిస్టా..!! హలో హలో… నేనాటైపు కాదు

సారీ సారీ, అది ఆటో టైపు

ఎలా ఉంటాడో వాడెవడో… ఫ్రెండౌతాడో లేక ఫేకౌతాడో

ఎలా ఉంటుందో ఏం వింతో… అసలమ్మాయో లేక మార్చిన గొంతో

ఎలా కుదిరిందో కలిసొస్తుందో… కలలాగౌతుందో

ఎలా తగిలిందో, తను హానెస్టో… లేక హ్యాండిస్తోందో

పేరేంటి ఊరేంటి..? అసలింతకి గొడవేంటి..?

మాకు ఏంటి..? హింస ఏంటి..?

అరె చాటింగ్ ఆపవా..!!

ఆగిఉన్న లైఫులోన కొత్త రంగులొచ్చేనంట

దూర దూరమున్న గాని… చాలా చాలా మారేనంట

డార్లింగు దాకా పోని… డైలింగు కా కహాని

రెడ్డు హ్యాటు పెట్టలేని స్టేజిలోనే ఉంది కాని

పొద్దుగాల నుండే స్టార్టు

ఫోనులోన భాతకానీ పట్టనైనా పట్టదంటా

పక్కనింకా ఎవరున్నా కానీ అది కన్న బాబు

దెఖోరే జాదూ, యే తో పక్కా హై జాదూ

డౌటేమీ లేదు అంత క్వాబైతే కాదు

ఒకరినొకరు తెలుసుకుంటూ… డిఫరెంటు కలలు కంటూ

క్యా హో రహా హై… యా పే క్యా హో రహా హై

ప్యార్ రహా హై… పక్కా ప్యార్ రహా హై

పగలిదే రాత్రిదే… తెలియదే ఒకటే గొడవిది

తెలుపవా తెలుపవా… నీకు ఇలాగే జరుగుతుందా

వాడడిగితే తెలిసింది ఏమౌతోందని

ఆ తడబాటులోనే నేను ఉన్నానా

పేరనుకుంటే పోనీ ప్రేమై పోదుగా

నేననుకుంటే చాలా వాడికీ తెలియాలిగా

ముందులా కొంచమైనా… లేనే లేదు జీవితం

ఆగదే గంతులేసే గుండెలోన సంబరం

మారినా మచ్చుకైనా చూపలేని భావమే ఇదా

కోరినా కోరుకున్న హాయిగుందిగా

ఏయ్ ఏంటి..? ఏమాలోచిస్తున్నావ్

పేరేంటి ఊరేంటి..? అసలింతకి గొడవేంటి..?

కాస్తయినా తగ్గిందా… ముద్రిందా సోదరా

పేరేంటి ఊరేంటి..? అసలింతకి గొడవేంటి..?

Listen this Song in Online!

Share this Song!

More Songs from Adbhutham Movie

  1. Perenti Oorenti Song Lyrics
  2. Arrere Entee Dhoorame Song Lyrics
  3. Vennello Godhari Song Lyrics

Perenti Oorenti Song FAQ

What movie is Perenti Oorenti song from?

Perenti Oorenti song is from the Adbhutham movie.

Who sang Perenti Oorenti song?

Perenti Oorenti song was sung by Yogi Sekar & Sameera Bharadwaj.

Who wrote Perenti Oorenti song lyrics?

Perenti Oorenti song lyrics were written by Krishna Kanth.

Who composed music for Perenti Oorenti song?

Perenti Oorenti song music was composed by Radhan.