Penchukunna Prema Kosam Song Lyrics - Virata Parvam

Penchukunna Prema Kosam Song Lyrics - Virata Parvam
Penchukunna Prema Kosam Song Lyrics: Penchukunna Prema Kosam is a Telugu song from the film Virata Parvam starring Rana, Sai Pallavi, Priyamani, Nivetha Pethuraj, directed by Venu Udugula. "Penchukunna Prema Kosam" song was composed by Suresh Bobbili and sung by Yepuri Somanna. Lyrics were written by Mittapalli Surender.

Penchukunna Prema Kosam Song Details

Movie NameVirata Parvam
DirectorVenu Udugula
Star CastRana, Sai Pallavi, Priyamani, Nivetha Pethuraj
MusicSuresh Bobbili
Singer(s)Yepuri Somanna
LyricistMittapalli Surender
Music Label

Penchukunna Prema Kosam Song Lyrics in Telugu

పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి

బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి

(పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి

బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి)

గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి

దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి

(గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి

దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి)

మనసారా నీవు కన్న కల

దరి చేరు దారులు టెన్ టు ఫైవ్ సూపేనా

పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి

బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి

బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి

ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి

(బందూకుల మోతల్లోనా… ఓ లచ్చగుమ్మాడి

ఎందాకమ్మో ఈ ఎదురీత… ఓ లచ్చగుమ్మాడి)

నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి

రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి

(నెత్తురొలికె దారుల్లోన… ఓ లచ్చగుమ్మాడి

రాయగలవా కొత్త చరిత… ఓ లచ్చగుమ్మాడి)

నీ గుండెలోని మొడితనం

నిను ముందుకు నడిపించే బలమై

సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి

తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి

(సృష్టి పుట్టిననుండి మొదలు… ఓ లచ్చగుమ్మాడి

తిరుగుతూనే ఉంది భూమి… ఓ లచ్చగుమ్మాడి)

మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి

చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి

(మనసుపడ్డ ఆ సూర్యున్ని… ఓ లచ్చగుమ్మాడి

చేరలేదే నేటి వరకు… ఓ లచ్చగుమ్మాడి)

బాపూ మీలాంటిదే నీ ప్రేమ

అది చేరునా రవి చిరునామా

(పెంచుకున్న ప్రేమకోసం… ఓ లచ్చగుమ్మాడి

బంధాలన్నీ తెంచుకోని… ఓ లచ్చగుమ్మాడి)

(గూడు ఇడిసి యాడికమ్మో… ఓ లచ్చగుమ్మాడి

దారి సాగి పోతున్నావే… ఓ లచ్చగుమ్మాడి)

Listen this Song in Online!

Share this Song!

More Songs from Virata Parvam Movie

  1. Penchukunna Prema Kosam Song Lyrics
  2. Nagaadaarilo Song Lyrics
  3. Mogulu Meeda Vennela Song Lyrics

Penchukunna Prema Kosam Song FAQ

What movie is Penchukunna Prema Kosam song from?

Penchukunna Prema Kosam song is from the Virata Parvam movie.

Who sang Penchukunna Prema Kosam song?

Penchukunna Prema Kosam song was sung by Yepuri Somanna.

Who wrote Penchukunna Prema Kosam song lyrics?

Penchukunna Prema Kosam song lyrics were written by Mittapalli Surender.

Who composed music for Penchukunna Prema Kosam song?

Penchukunna Prema Kosam song music was composed by Suresh Bobbili.