Patta Pakkinti Song Lyrics - & English - Daddy

Patta Pakkinti Song Lyrics: Patta Pakkinti is a Telugu song from the film & English - Daddy starring Chiranjeevi, Simran, Ashima Bhalla, directed by Suresh Krishna. "Patta Pakkinti" song was composed by S A Raj Kumar and sung by S P Balasubramanyam, Kavitha Subramanyam, Anuradha Sriram. Lyrics were written by Bhuvana Chandra.

Patta Pakkinti Song Details

Movie Name& English - Daddy
DirectorSuresh Krishna
Star CastChiranjeevi, Simran, Ashima Bhalla
MusicS A Raj Kumar
Singer(s)S P Balasubramanyam, Kavitha Subramanyam, Anuradha Sriram
LyricistBhuvana Chandra
Music LabelAditya Music

Patta Pakkinti Song Lyrics in Telugu

పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ

పెడతా ఏంచక్కా ఘాటు ప్రేమ బువ్వనీ

పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ

పెడతా ఏంచక్కా ఘాటు ప్రేమ బువ్వనీ

అదిగో చూస్తుంది నిప్పురవ్వ

అయినా మొగించు ముద్దు మువ్వ

సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా

అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా

గురివిందకీ తన కిందనే

మచ్చోటి ఉన్నదనీ తెలువదా చేలీ

తన సంగతి మనకెందుకోయ్

కమ్మంగ కానుకిస్తా కన్నె కౌగిలి

రావే నా మల్లెపూల తట్ట

పెట్టెయ్ ఏంచక్కా తేనే రొట్టా

సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా

అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా

ప్రేమించానని మత్తుగా… పిచ్చెక్కించే వారిని

నమ్మొద్దంటే వెక్కిరించుట… న్యాయమా, న్యాయమా

నువ్వొద్దన్నా మనిషినీ… నే ప్రేమిస్తే తగదని

నీతులు చెప్పే నిన్ను మాత్రం నమ్మటం సులభమా

కాకికి కోయిల పాట నచ్చునా

కప్పకి పూవుల విలువ తెలియునా

లోకుల మాటలు పక్కనెట్టవే

కమ్మని ముద్దుల విందుచేయవే

అసూయకి లొంగని ఆడదేదీ ఈ జగనా

రవ్వ రగిలింది తీపి తిక్క

వెయ్నా వెన్నెల్లో పూల పక్కా

రావే నా పాలకొల్లు… ముంత మామిడే

చేస్తా సమ్మోహనంగా సోకు ముట్టడీ

సిగ్గే లేదమ్మ… హవ్వ హవ్వా

అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా

రగిలే మనసు రగలనీ… పగిలే గుండెలు పగలనీ

క్షణమైనా నిను వదలలేనోయ్… ప్రియతమా, ప్రియతమా

విరిసే మొగ్గ ఉండగ… విచ్చిన పువ్వు ఎందుకే

పాలు నీరై కలిసి పోదాం… ప్రాణమా, ప్రాణమా

మంచని చెబితే నెత్తికెక్కునా

గుండెలు పగలగా… బుద్ధి వచ్చునా

వచ్చే వెన్నెల… రాక మానదే

పోయే చీకటి పోక మానదే

యేనాటికి మారదు మారదే బ్రహ్మ రాత

సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా

అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా

అమ్మో నేనాగలేను సుందరాంగుడా

కొట్టేయ్ లవ్ స్టాంప్ మీద ముద్దు ముద్దరా

రావే నా సీమరేగు పండా

ఉంటా లైఫంతా నీకు అండా

అదిగో చూస్తోంది రాతి బండా

వేసేయ్ నా మెళ్ళో పూల దండా

నీ టేస్టుకి నా టేస్టుకి

కుదిరిందే గొప్ప మ్యాచ్ కన్నె కోమలీ

లోకానికి తెలియాలిగా

కొట్టేయ్ నా సామిరంగా కుర్ర కౌగిలీ

రావే నా గండిపేట పువ్వా

పెడతా ఏంచక్క ప్రేమ బువ్వ

సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా

అమ్మో ఈ పిచ్చి పేరే లవ్వా

Share this Song!

More Songs from & English - Daddy Movie

  1. Lucky Lucky Song Lyrics
  2. Patta Pakkinti Song Lyrics

Patta Pakkinti Song FAQ

What movie is Patta Pakkinti song from?

Patta Pakkinti song is from the & English - Daddy movie.

Who sang Patta Pakkinti song?

Patta Pakkinti song was sung by S P Balasubramanyam, Kavitha Subramanyam, Anuradha Sriram.

Who wrote Patta Pakkinti song lyrics?

Patta Pakkinti song lyrics were written by Bhuvana Chandra.

Who composed music for Patta Pakkinti song?

Patta Pakkinti song music was composed by S A Raj Kumar.