Pandagala Digivachavu Song Lyrics - Mirchi

Pandagala Digivachavu Song Lyrics - Mirchi
Pandagala Digivachavu Song Lyrics: Pandagala Digivachavu is a Telugu song from the film Mirchi starring Prabhas, Anushka, Richa Gangopadhyay, directed by Koratala Siva. "Pandagala Digivachavu" song was composed by Devi Sri Prasad and sung by Kailash Kher. Lyrics were written by Ramajogayya Sastry.

Pandagala Digivachavu Song Details

Movie NameMirchi (2013)
DirectorKoratala Siva
Star CastPrabhas, Anushka, Richa Gangopadhyay
MusicDevi Sri Prasad
Singer(s)Kailash Kher
LyricistRamajogayya Sastry
Music LabelAditya Music

Pandagala Digivachavu Song Lyrics in Telugu

పండగలా దిగివచ్చావు

ప్రాణాలకు వెలుగిచ్చావు

రక్తాన్నె ఎరుపెక్కించావు

మా తోడుకు తోడయ్యావు

మా నీడకు నీడయ్యావు

మా అయ్యకు అండై నిలిచావు

పండగలా దిగివచ్చావు

ప్రాణాలకు వెలుగిచ్చావు

రక్తాన్నె ఎరుపెక్కించావు

మా తోడుకు తోడయ్యావు

మా నీడకు నీడయ్యావు

మా అయ్యకు అండై నిలిచావు

అయ్యంటే ఆనందం

అయ్యంటె సంతోషం

మా అయ్యకు అయ్యై నువు

కలిసొచ్చిన ఈ కాలం

వరమిచ్చిన ఉల్లాసం

ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు

పండగలా దిగివచ్చావు

ప్రాణాలకు వెలుగిచ్చావు

రక్తాన్నె ఎరుపెక్కించావు

మా తోడుకు తోడయ్యావు

మా నీడకు నీడయ్యావు

మా అయ్యకు అండై నిలిచావు

ఓ, జోలాలి అనలేదే

చిననాడు నిన్నెప్పుడు

ఈ ఊరి ఉయ్యాల

ఓఓ, నీ పాదం ముద్దాడి

పులకించి పోయిందే

ఈ నేల ఇయ్యాలా

మా పల్లే బతుకుల్లో

మా తిండి మెతుకుల్లో

నీ ప్రేమే నిండాల

ఓ మా పిల్లా పాపల్లో

మా ఇంటి దీపాల్లో

నీ నవ్వె చూడాలా

గుండె కలిగిన గుణము కలిగిన

అయ్య కొడుకువుగా

వేరు మూలము వెతికి

మా జత చేరినావు ఇలా

పండగలా దిగివచ్చావు

ప్రాణాలకు వెలుగిచ్చావు

రక్తాన్నె ఎరుపెక్కించావు

మా తోడుకు తోడయ్యావు

మా నీడకు నీడయ్యావు

మా అయ్యకు అండై నిలిచావు

ఓ, పెదవుల్లో వెన్నెల్లూ

గుండెల్లో కన్నీళ్ళు

ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు

ఓఓ, అచ్చంగా నీవల్లే

మా సామి కల్లల్లో

చూసామీ తిరునాళ్ళు

ఏ దైవం పంపాడో

నువ్వొచ్చిన వెలుగుల్లో

మురిసాయి ముంగిళ్ళు

మా పుణ్యం పండేలా

ఈ పైన మేమంతా

మీ వాల్లు అయినోళ్ళు

అడుగు మోపిన నిన్ను చూసి

అదిరె పలనాడు

ఇక అలుగు దాటి బయట పడగ

బెదరడ పగవాడు

పండగలా దిగివచ్చావు

ప్రాణాలకు వెలుగిచ్చావు

రక్తాన్నె ఎరుపెక్కించావు

మా తోడుకు తోడయ్యావు

మా నీడకు నీడయ్యావు

మా అయ్యకు అండై నిలిచావు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mirchi Movie

  1. Pandagala Song Lyrics
  2. Idedo Bagundi Song Lyrics
  3. Barbie Girl Song Lyrics
  4. Mirchi Mirchi Song Lyrics
  5. Yahoon Yahoon Song Lyrics
  6. Darlingey Song Lyrics
  7. Pandagala Digivachavu Song Lyrics
  8. Katuka Kallanu Chuste Song Lyrics

Pandagala Digivachavu Song FAQ

What movie is Pandagala Digivachavu song from?

Pandagala Digivachavu song is from the Mirchi movie.

Who sang Pandagala Digivachavu song?

Pandagala Digivachavu song was sung by Kailash Kher.

Who wrote Pandagala Digivachavu song lyrics?

Pandagala Digivachavu song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Pandagala Digivachavu song?

Pandagala Digivachavu song music was composed by Devi Sri Prasad.