Palike Gorinka Song Lyrics - Priyuralu Pilichindi

Palike Gorinka Song Lyrics - Priyuralu Pilichindi
Palike Gorinka Song Lyrics: Palike Gorinka is a Telugu song from the film Priyuralu Pilichindi starring Ajit, Aishwarya Rai Bachchan, Abbas, Tabu, directed by Rajiv Menon. "Palike Gorinka" song was composed by A. R. Rahman and sung by Sadhana Sargam. Lyrics were written by A.M Ratnam.

Palike Gorinka Song Details

Movie NamePriyuralu Pilichindi (2000)
DirectorRajiv Menon
Star CastAjit, Aishwarya Rai Bachchan, Abbas, Tabu
MusicA. R. Rahman
Singer(s)Sadhana Sargam
LyricistA.M Ratnam
Music Label

Palike Gorinka Song Lyrics in Telugu

పలికే గోరింకా… చూడవే నా వంక

ఇక వినుకో నా మది కోరిక…

పలికే గోరింకా… చూడవే నా వంక

ఇక వినుకో నా మది కోరిక… ఆ ఆ

అహ..! నేడే రావాలి నా దీపావళి పండగ

నేడే రావాలి… నా దీపావళి పండగ…

రేపటి స్వప్నాన్ని… నేనెట్టా నమ్మేది

నే నాటితే రోజా… నేడే పూయులే…

పలికే గోరింకా… చూడవే నా వంక

ఇక వినుకో నా మది కోరిక…

పగలే ఇక వెన్నెలా…

పగలే ఇక వెన్నెల… వస్తే పాపమా

రేయిలో హరివిల్లే… వస్తే నేరమా…

బదులివ్ ఇవ్ ఇవ్…. మదిలో జివ్‌జివ్‌జివ్…

బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్‌జివ్‌జివ్

కొంచెం ఆశ కొన్ని కలలు… కలిసుండేదే జీవితం

నూరు కళలను చూచినచో… ఆరు కళలు ఫలియించు

కలలే దరిచేరవా…

పలికే గోరింకా… చూడవే నా వంక

ఇక వినుకో నా మది కోరిక…

నా పేరే పాటగా… కోయిలే పాడనీ

నే కోరినట్టుగా… పరువం మారనీ…

భరతం తం తం… మదిలో తమ్ తోమ్ ధిమ్

భరతం తం తం… మదిలో తమ్ తోమ్ ధిమ్…

చిరుగాలి కొంచెం వచ్చి… నా మోమంతా నిమరణి

రేపు అన్నది దేవునికి… నేడు అన్నది మనుషులకు

బ్రతుకే బతికేందుకూ…

పలికే గోరింకా… చూడవే నా వంక

ఇక వినుకో నా మది కోరిక… ఆ ఆ

అహ..! నేడే రావాలి నా దీపావళి పండగ

నేడే రావాలి… నా దీపావళి పండగ…

రేపటి స్వప్నాన్ని… నేనెట్టా నమ్మేది

నే నాటితే రోజా… నేడే పూయులే…

Other Songs Lyrics of Priyuralu Pilichindi Movie

Gandhapu Galini

Listen this Song in Online!

Share this Song!

More Songs from Priyuralu Pilichindi Movie

  1. Doboochulaatelara Song Lyrics
  2. Gandhapu Galini Song Lyrics
  3. Palike Gorinka Song Lyrics

Palike Gorinka Song FAQ

What movie is Palike Gorinka song from?

Palike Gorinka song is from the Priyuralu Pilichindi movie.

Who sang Palike Gorinka song?

Palike Gorinka song was sung by Sadhana Sargam.

Who wrote Palike Gorinka song lyrics?

Palike Gorinka song lyrics were written by A.M Ratnam.

Who composed music for Palike Gorinka song?

Palike Gorinka song music was composed by A. R. Rahman.