Doboochulaatelara Song Lyrics - Priyuralu Pilichindi

Doboochulaatelara Song Lyrics - Priyuralu Pilichindi
Doboochulaatelara Song Lyrics: Doboochulaatelara is a Telugu song from the film Priyuralu Pilichindi starring Ajith Kumar, Aishwarya Rai Bachchan, Abbas, Tabu, directed by Rajiv Menon. "Doboochulaatelara" song was composed by AR Rahman and sung by Chitra. Lyrics were written by A.M Ratnam, Shiva Ganesh.

Doboochulaatelara Song Details

Movie NamePriyuralu Pilichindi
DirectorRajiv Menon
Star CastAjith Kumar, Aishwarya Rai Bachchan, Abbas, Tabu
MusicAR Rahman
Singer(s)Chitra
LyricistA.M Ratnam, Shiva Ganesh
Music LabelSaregama

Doboochulaatelara Song Lyrics in Telugu

దోబూచులాటేలరా గోపాలా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా…

దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా
ఆ యేటి గట్టునేనడిగా
చిరుగాలినాపి నే నడిగా
ఆ యేటి గట్టు నేనడిగా
చిరుగాలినాపి నే నడిగా
ఆకాశాన్నడిగా బదులే లేదూ
ఆకాశాన్నడిగా బదులే లేదూ

చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా
చివరికి నిన్నే చూశా
హృదయపు గుడిలో చూశా…
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా

నా మది నీకొక ఆటాడు బొమ్మయా
నా మది నీకొక ఆటాడు బొమ్మయా
నాకిక ఆశలు వేరేవి లేవయ
ఎదలో రొద ఆగదయా
నీ అధరాలు అందించ
రా గోపాలా, ఆ ఆ ఆ
నీ అధరాలు అందించ, రా గోపాలా
నీ కౌగిళ్ళో కరిగించ రా
నీ తనువే ఇక నావలువా

పాలకడలి నాడి నా గానం
నీ వన్నె మారలేదేమి
పాలకడలి నాడి నా గానం
నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరీ… వన్నె మార్చుకో
ఊపిరి నీవై సాగ
పెదవుల మెరుపు నువ్ కాగ, చేరగ రా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా

గగనమె వర్షించ గిరి నెత్తి కాచావూ
గగనమె వర్షించ గిరి నెత్తి కాచావు
నయనాలు వర్షించ నన్నిట్ట బ్రోచేవు
పువ్వును కన్నె నీ మతమ
నే నొక్క స్త్రీనే కదా గోపాలా
అది తిలకించ కనులే లేవా
నీ కలలే నేనే కదా

అనుక్షణము ఉలికె నా మనసు
అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోనా ఊపిరి నీవై
ప్రాణం పోనీకుండ
ఎపుడూ నీవే అండ… కాపాడా రా
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Priyuralu Pilichindi Movie

  1. Doboochulaatelara Song Lyrics
  2. Gandhapu Galini Song Lyrics
  3. Palike Gorinka Song Lyrics

Doboochulaatelara Song FAQ

What movie is Doboochulaatelara song from?

Doboochulaatelara song is from the Priyuralu Pilichindi movie.

Who sang Doboochulaatelara song?

Doboochulaatelara song was sung by Chitra.

Who wrote Doboochulaatelara song lyrics?

Doboochulaatelara song lyrics were written by A.M Ratnam, Shiva Ganesh.

Who composed music for Doboochulaatelara song?

Doboochulaatelara song music was composed by AR Rahman.