Paisa Vasool Song Lyrics - Paisa Vasool

Paisa Vasool Song Lyrics - Paisa Vasool
Paisa Vasool Song Lyrics: Paisa Vasool is a Telugu song from the film Paisa Vasool starring Nandamuri Balakrishna, Shreya Saran, directed by Puri Jagannath. "Paisa Vasool" song was composed by Anup Rubens and sung by Anurag Kulkarni, Daler Mehendi & Uma Neha. Lyrics were written by Bhaskara Bhatla.

Paisa Vasool Song Details

Movie NamePaisa Vasool (2017)
DirectorPuri Jagannath
Star CastNandamuri Balakrishna, Shreya Saran
MusicAnup Rubens
Singer(s)Anurag Kulkarni, Daler Mehendi & Uma Neha
LyricistBhaskara Bhatla
Music LabelAditya Music

Paisa Vasool Song Lyrics in Telugu

పైసా వసూల్… పైసా వసూల్

హే వచ్చాడు వచ్చాడు వచ్చేశాడు

అచ్చం సునామికి… అబ్బ మొగుడు

రుబాబుకొస్తే కబాబ్ చేస్తాడు… ఊఊఉ

నే అడుగెడితే… ఓ ఓఓ

షో మొదలెడితే… ఓ ఓఓ

అరె గుండీలు తీసి… కాలరు ఎగరేస్తే

అరె వసూలు వసూలు వసూలు

వసూలు పైసా వసూల్

అరె వసూలు వసూలు వసూలు

వసూలు పైసా వసూల్

నే అడుగెడితే… ఓ ఓఓ

షో మొదలెడితే… ఓ ఓఓ

అరె గుండీలు తీసి… కాలరు ఎగరేస్తే

అరె వసూలు వసూలు వసూలు

వసూలు పైసా వసూల్

అరె వసూలు వసూలు వసూలు

వసూలు పైసా వసూల్

కన్ను కొడితే డాలర్సు… డుల్లకొడితే దీనార్సు

రెచ్చకొడితే వచ్చి పడతాయ్… రష్యన్ రూబుల్సు

ఏ సైడ్ చూస్తే సైలెన్సూ… మీదకొస్తే వైలెన్సు

అడ్డగోలు ఎవ్వారానికి… కేర్ అఫ్ అడ్రెస్సు

నే నిలబడితే… ఓ ఓఓ

నే కలబడితే… ఓ ఓఓ

అరె అంతెందుకు… నా కటౌట్ కనబడితే

అరె వసూలు వసూలు వసూలు

వసూలు పైసా వసూల్

అరె వసూలు వసూలు వసూలు

వసూలు పైసా వసూల్

హే వచ్చాడు వచ్చాడు వచ్చేశాడు

అచ్చం సునామికి… అబ్బ మొగుడు

రుబాబుకొస్తే కబాబ్ చేస్తాడు… ఊఊఉ

హూయ్ హూయ్

ఓ పిల్లా… గోరీ గోరీ

ఆ చికినీ… గోరీ గోరీ

ఓ పిల్లా… గోరీ గోరీ

ఆ చికినీ… గోరీ గోరీ

హే వీడు వేస్తే కర్చీఫు… మైండ్ ఇంకా స్వీచ్ఛాప్

వీడ్ని గిల్లితే ప్రాణాలన్నీ… గాల్లో టేకాఫు

వీడు పెడితే టార్గెట్టు… వణికి పోదా ఎవరెస్టు

వీడి ఒంట్లో ఏమేమున్న… పొగరే మైనస్సు

నే స్కెట్చేస్తే… ఓ ఓఓ

నే మాటిస్తే… ఓ ఓఓ

నా ఇలాకకొచ్చి… ఇగోని టచ్ చేస్తే

అరె వసూలు వసూలు వసూలు

వసూలు పైసా వసూల్

అరె వసూలు వసూలు వసూలు

వసూలు పైసా వసూల్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Paisa Vasool Movie

  1. Paisa Vasool Title Song Lyrics
  2. Kannu Kannu Song Lyrics
  3. Mama Ek Peg La Song Lyrics
  4. Padhamari Song Lyrics
  5. Paisa Vasool Song Lyrics

Paisa Vasool Song FAQ

What movie is Paisa Vasool song from?

Paisa Vasool song is from the Paisa Vasool movie.

Who sang Paisa Vasool song?

Paisa Vasool song was sung by Anurag Kulkarni, Daler Mehendi & Uma Neha.

Who wrote Paisa Vasool song lyrics?

Paisa Vasool song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Paisa Vasool song?

Paisa Vasool song music was composed by Anup Rubens.