
| Movie Name | 83 Released Date (2021) |
|---|---|
| Director | Kabir Khan |
| Star Cast | Ranveer Singh, Deepika Padukone |
| Music | Pritam Chakraborty |
| Singer(s) | Benny Dayal |
| Lyricist | Ashish Pandit |
| Music Label |
పడుతూనే ఉన్నా
మళ్ళీ పైకే లెమ్మని
ఓ పంతం దూకుతుంది
ఆగేలేనని
ఇక ఆపాలన్నా
వీలే లేదులే ఈ ప్రాయాన్ని
ఇరవైలో చెయ్యలేని అల్లరిని
దాటేస్తే చెయ్యాలేమో ఎప్పుడు అనీ
ఇక ఆపాలన్నా
వీలే లేదులే ఈ ప్రాయాన్నే
హో, ఎవరేమనుకుంటారు అంటూ ఇపుడు
మానేస్తామా సరదా
మనతీరు చూసి ఏడ్చే వాళ్ళని
ఏడుస్తూనే ఉండనీ
పడుతూ లేద్దాం పదా మనం
కుదురుగా ఉండదే క్షణం
పడుతూ లేద్దాం పదా అని
పరుగు తీసే యవ్వనం
పడుతూ లేద్దాం పదా మనం
కుదురుగా ఉండదే క్షణం
పడుతూ లేద్దాం పదా అని
పరుగు తీసే యవ్వనం
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
ఎవరేమి అన్నా సత్యం మేమే
దొరికే సంతోషం దాచే బాధే–
ఈ ఒక్క క్షణమే నీ తోడురా
ఈ వింతలోకంతో ఏముపయోగం లేదుగా
హో ఓఓ, సరదాలతోటి సందళ్ళతోటి
సాయంత్రం సాగాలే
మనతీరు చూసి ఏడ్చే వాళ్ళని
ఏడుస్తూనే ఉండనీ
పడుతూ లేద్దాం పదా మనం
కుదురుగా ఉండదే క్షణం
పడుతూ లేద్దాం పదా అని
పరుగు తీసే యవ్వనం
పడుతూ లేద్దాం పదా మనం
కుదురుగా ఉండదే క్షణం
పడుతూ లేద్దాం పదా అని
పరుగు తీసే యవ్వనం
పడుతూ లేద్దాం పదా మనం
కుదురుగా ఉండదే క్షణం
పడుతూ లేద్దాం పదా అని
పరుగు తీసే యవ్వనం
పడుతూ లేద్దాం పదా మనం
కుదురుగా ఉండదే క్షణం
పడుతూ లేద్దాం పదా అని
పరుగు తీసే యవ్వనం
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
పడుతూ లేద్దాం, ఓ ఓఓ హో ఓ
Paduthu Leddam song is from the 83 Released Date movie.
Paduthu Leddam song was sung by Benny Dayal.
Paduthu Leddam song lyrics were written by Ashish Pandit.
Paduthu Leddam song music was composed by Pritam Chakraborty.