
| Movie Name | 83 Released Date (2021) |
|---|---|
| Director | Kabir Khan |
| Star Cast | Ranveer Singh, Deepika Padukone |
| Music | Pritam Chakraborty |
| Singer(s) | Amit Mishra |
| Lyricist | Jaideep Sahni |
| Music Label | Zee Music Company |
ఆగిపోతే తప్పు కదులు నువ్వు
నొప్పి నీకు గొప్ప దాహమంటూ
పడుతు పడుతూ నువ్వు గెలిచి చూడు
ఓటమంటే ఓ పాటమంటూ
నీది కానీ రోజు ఏదీ
తారలా గుండె నిన్ను దాటెయ్యాలి
నీకు నీవే సాటిబింబం
విశాలమైన నేల నీది
చేసెయ్ సంతకం
మన్ను నీవు అలసిపోకు
నిన్ను నీవు ఒదిగిపోకు
నిన్ను నీవు మరచిపోకు
మరచిపోకు మరచిపోకు
నిప్పు నీవు తరగిపోకు
నీరు నీవు ఇంకిపోకు
గాలి నీవు నిలిచిపోకు
నిలిచిపోకు నిలిచిపోకు, హేయ్
నేడు నీకు నీవే ఉన్న
దాటి లేని హద్దు ముందే ఉన్నా
గీత దాటి నువ్వు చూపగా
లోకమంతా వెంట ఉండదా
నీది కానీ రోజు ఏదీ
తారలా గుండె నిన్ను దాటెయ్యాలి
నీకు నీవే సాటిబింబం
విశాలమైన నేల నీది
చేసెయ్ సంతకం
మన్ను నీవు అలసిపోకు
నిన్ను నీవు ఒదిగిపోకు
నిన్ను నీవు మరచిపోకు
మరచిపోకు మరచిపోకు
నిప్పు నీవు తరగిపోకు
నీరు నీవు ఇంకిపోకు
గాలి నీవు నిలిచిపోకు
నిలిచిపోకు నిలిచిపోకు, హేయ్
Aagipothe Thappu song is from the 83 Released Date movie.
Aagipothe Thappu song was sung by Amit Mishra.
Aagipothe Thappu song lyrics were written by Jaideep Sahni.
Aagipothe Thappu song music was composed by Pritam Chakraborty.