Padathe Song Lyrics - Enemy

Padathe Song Lyrics - Enemy
Padathe Song Lyrics: Padathe is a Telugu song from the film Enemy starring Vishal, Arya, Mamta Mohandas, Mirnalini Ravi, directed by Anand Shankar. "Padathe" song was composed by Thaman S and sung by Prudhvi Chandra. Lyrics were written by Ananth Sriram.

Padathe Song Details

Movie NameEnemy
DirectorAnand Shankar
Star CastVishal, Arya, Mamta Mohandas, Mirnalini Ravi
MusicThaman S
Singer(s)Prudhvi Chandra
LyricistAnanth Sriram
Music LabelDivo Music

Padathe Song Lyrics in Telugu

అడెడే నిను చూసే కనులే… నీ స్నేహం కోసం కదిలే

అదిగో నిను చూస్తేనే… ఏదో కొంచం సంతోషములే

చినగా మాటాడెయ్ పరలే… ఆ మాటలు యేమ్ సరిపడవే

సరిగా కళ్ళల్లోకి నువ్వే చూస్తే… మాటే పగిలే

నీ రాక వల్లనే… నా మంగళారం వీకెండైంది

నా రంగు మారెనే… ఇంక సింగిల్ మ్యాన్ నుంచి

నా రెండు కాల్లిలా.. రెక్కలాయెనే నీతోటి నడిచేసి

కొన్నినాళ్లుగా నా నైటే డే అయింది

పడదే పడదే పడదే… ఫ్రెండైతే సరిపడదే

పడదే పడదే పడదే… నా మనసుకిదేం పడదే

పడదే పడదే పడదే… అరనవ్వే సరి పడదే

పడదే పడదే పడదే… ఈ సమయము సరిపడదే

అడెడే నిను చూసే కనులే… నీ స్నేహం కోసం కదిలే

అదిగో నిను చూస్తేనే… ఏదో కొంచం సంతోషములే

పడదే పడదే పడదే పడదే పడదే పడదే

అయ్యయ్యో స్మైలీస్ సరిపడలే

అదిరే స్టోరీస్ సరిపడలే

నీకో స్టేటస్ పెట్టా 4జీ 5జీ సిమ్స్ సరిపడలే

ఫాలో అయినా సరిపడలే… సోలో అయినా సరిపడలే

ఎంత లవ్వు ఉందో చెప్పా నా ధైర్యం సరిపడలే

అడెడే నిను చూసే కనులే… నీ స్నేహం కోసం కదిలే

అదిగో నిను చూస్తేనే… ఏదో కొంచం సంతోషములే

చినగా మాటాడెయ్ పరలే… ఆ మాటలు యేమ్ సరిపడవే

సరిగా కళ్ళల్లోకి నువ్వే చూస్తే… మాటే పగిలే

నీ రాక వల్లనే… నా మంగళారం వీకెండైంది

నా రంగు మారెనే… ఇంక సింగిల్ మ్యాన్ నుంచి

నా రెండు కాల్లిలా.. రెక్కలాయెనే నీతోటి నడిచేసి

కొన్నినాళ్లుగా నా నైటే డే అయింది

Listen this Song in Online!

Share this Song!

More Songs from Enemy Movie

  1. Padathe Song Lyrics
  2. Little India Song Lyrics

Padathe Song FAQ

What movie is Padathe song from?

Padathe song is from the Enemy movie.

Who sang Padathe song?

Padathe song was sung by Prudhvi Chandra.

Who wrote Padathe song lyrics?

Padathe song lyrics were written by Ananth Sriram.

Who composed music for Padathe song?

Padathe song music was composed by Thaman S.