
| Movie Name | Highway () |
|---|---|
| Director | A KV Guhan |
| Star Cast | Anand Devarakonda, Manasa Radhakrishnan |
| Music | Simon K. King |
| Singer(s) | Yazin Nizar |
| Lyricist | Shree Mani |
| Music Label | Aditya Music |
Oohincha Ledhu Kadhe Lyrics in Telugu
ఊహించలేదు కదే
ఇది ఊహించలేని కధే
దాచింది నిన్ను కదే
మది దాచింది ప్రేమ కధే
నీ చెంత ఉన్నపుడే
ఈ వింత తెలియనిదే
నీ జాడ చేసానే
వేళకు తెలిసినదే
నినిసాస నిసగరిసాస నిసగగసాస
నిస నిస గాగరిస
నినిసాస నిసగరిసాస నిసగగసాస
నిస నిస గాగరిస ఆ ఆ ఆఆ ఆ
ఊహించలేదు కదే
ఇది ఊహించలేని కధే
దాచింది నిన్ను కదే
మది దాచింది ప్రేమ కధే
ఏ తూఫాను గాలిలోన పూలతోటలా
నువ్వే చిక్కుకున్న నిన్ను చేరలేక నేనిలా
రేయి దాటలేని చీకటింట నువ్వలా
తుళ్ళే జాబిలమ్మ ముళ్ళలోకి జారిపోయెలా
ముందే ఊహకందని
ముప్పే పొంచి ఉందనీ
చెప్పేవారు లేని దారిలోన
నిన్నే ఒంటరిగా వదిలేశానా?
సాస నిసగరిసాస నిసగగసాస
నిస నిస గాగరిస
నినిసాస నిసగరిసాస నిసగగసాస
నిస నిస గాగరిస
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Oohincha Ledhu Kadhe song is from the Highway movie.
Oohincha Ledhu Kadhe song was sung by Yazin Nizar.
Oohincha Ledhu Kadhe song lyrics were written by Shree Mani.
Oohincha Ledhu Kadhe song music was composed by Simon K. King.