
| Movie Name | Nene Vasthunna |
|---|---|
| Director | Selvaraghavan |
| Star Cast | Dhanush, Elli Avrram, Indhuja |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | SP Abhishek, Deepak Blue |
| Lyricist | Chandra Bose |
| Music Label | Saregama Telugu |
Oke Oka Oorilona Lyrics in Telugu
ఒకే ఒక ఊరిలోనా
రాజులేమో ఇద్దరంటా
ఒకడేమో మంచోడంటా
ఇంకోడేమో చెడ్డోడంటా
చిక్కని చీకటి లేకుంటే
చంద్రుని వెలుగే తెలియదులే
రక్కసుడోక్కడు లేకుంటే
దేవుని విలువే తెలియదులే
ఒకే ఒక ఊరిలోనా
రాజులేమో ఇద్దరంటా
ఒక్కడేమో మంచోడంటా
ఇంకోడేమో చెడ్డోడంటా
పాముల్లోన విషం ఉంది
పువ్వుల్లోనూ విషముంది
పూలను తల్లో పెడతారే
పామును చూస్తే కొడతారే
మనిషిలో మృగమే దాగుందే
మృగములో మానవతుంటుందే
మృగముకు ప్రాణం ఇస్తున్నా
మనిషిలో ప్రాణం తీస్తున్నా
చిక్కని చీకటి లేకుంటే
చంద్రుని వెలుగే తెలియదులే
రక్కసుడో ఒక్కడు లేకుంటే
దేవుని విలువే తెలియదులే
ఒకే ఒక ఊరిలోనా
రాజులేమో ఇద్దరంటా
ఒక్కడేమో మంచోడంటా
ఇంకోడేమో చెడ్డోడంటా
Oke Oka Oorilona song is from the Nene Vasthunna movie.
Oke Oka Oorilona song was sung by SP Abhishek, Deepak Blue.
Oke Oka Oorilona song lyrics were written by Chandra Bose.
Oke Oka Oorilona song music was composed by Yuvan Shankar Raja.