
| Movie Name | Nene Vasthunna (2022) |
|---|---|
| Director | Selvaraghavan |
| Star Cast | Dhanush, Elli Avrram, Indhuja |
| Music | Yuvan Shankar Raja |
| Singer(s) | Rahul Nambiar |
| Lyricist | Chandra Bose |
| Music Label | Saregama Telugu |
ముద్దు ముద్దు వాన కురవడమేంటి
ముత్యమొచ్చి నన్ను కలవడమేంటి
అమృతంలో నేను మునగడమేంటి
అంతరిక్షమంత ఎదగడమేంటి
దేవదూత నాకు పుట్టడమేంటి
దీవెనల భిక్ష పెట్టడమేంటి
తండ్రి పదవిని పట్టడమేంటి
బాల్యంలోకి మళ్ళీ నెట్టడమేంటి
ఈ జగం మల్లె పూవుల మారడమేంటి
పాల బువ్వల ఊరడమేంటి
పచ్చి పచ్చి టెన్ టు ఫైవ్ నీ చూపుతో
ఈ క్షణం హంస నావలా ఊగడమేంటి
స్వర్ణ వీణలా మోగడమేంటి
వచ్చి రాని నీ మాటతో
బుజ్జాయి కాళ్ళకు రక్షణ కోసం
ఈ భూమి ఎత్తెను తన అవతారం
అమ్మాయి తలపై గొడుగై
నిలిచెను టెన్ టు ఫైవ్ ఆకాశం
చిన్నారి శ్వాసల సన్నిధి కోసం
వేచింది వీచింది చల్లని పవనం
ఈ విశ్వమే నువ్వు చిందులాడు మైదానం
Muddhu Muddhu Vaana song is from the Nene Vasthunna movie.
Muddhu Muddhu Vaana song was sung by Rahul Nambiar.
Muddhu Muddhu Vaana song lyrics were written by Chandra Bose.
Muddhu Muddhu Vaana song music was composed by Yuvan Shankar Raja.