
| Movie Name | Nee Krupa |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | Sri Vardhini |
| Lyricist | |
| Music Label | 2018 Prabhudeva Ministries |
ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను
ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను
యేసు రాజని నా ప్రియుడని
ప్రియ స్నేహితుడు క్రీస్తని
ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను
పదివేల మందిలో… నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు
పదివేల మందిలో… నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు
తన ప్రేమ వేయి నదుల విస్తారము
తన ప్రేమ వేయి నదుల విస్తారము
వేవేల నోళ్లతో కీర్తింతును
వేవేల నోళ్లతో కీర్తింతును ||ఒక దివ్యమైన ||
పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని
పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని
తన సన్నిధిలో నేను నిలవాలని
తన సన్నిధిలో నేను నిలవాలని
ప్రభు యేసులో పరవశించాలని
ప్రభు యేసులో పరవశించాలని ||ఒక దివ్యమైన ||
Oka Divyamaina Sangathitho song is from the Nee Krupa movie.
Oka Divyamaina Sangathitho song was sung by Sri Vardhini.