Chalunaya Chalunaya Song Lyrics - Nee Krupa

Chalunaya Chalunaya Song Lyrics - Nee Krupa
Chalunaya Chalunaya Song Lyrics: Chalunaya Chalunaya is a Telugu song from the film Nee Krupa. "Chalunaya Chalunaya" song was sung by S P Balasubramanyam.

Chalunaya Chalunaya Song Details

Movie NameNee Krupa
Director
Star Cast
Music
Singer(s)S P Balasubramanyam
Lyricist
Music Label

Chalunaya Chalunaya Song Lyrics in Telugu

చాలునయా చాలునయా… నీ కృప నాకు చాలునయా

నీ కృప నాకు చాలునయా…

చాలునయా చాలునయా… నీ కృప నాకు చాలునయా

నీ కృప నాకు చాలునయా… ||2||

ప్రేమామయుడివై ప్రేమించావు… కరుణామయుడివై కరుణించావు

ప్రేమామయుడివై ప్రేమించావు… కరుణామయుడివై కరుణించావు

తల్లిగ లాలించి… తండ్రిగ ప్రేమించే, తల్లిగ లాలించి… తండ్రిగ ప్రేమించే

ప్రేమా, కరుణా నీ కృప చాలు… ప్రేమా, కరుణా నీ కృప చాలు

చాలునయా చాలునయా… నీ కృప నాకు చాలునయా

నీ కృప నాకు చాలునయా…

ఆఆ ఆఆ ఆ ఆ………

జిగట గల ఊబిలో పడియుండగా… నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా

హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్య… హిమము కంటెను తెల్లగ మార్చయ్యా

నీకేమి చెల్లింతు… నా మంచి మెస్సయ్య

నా జీవితమంత అర్పింతు నీకయ్య…

ప్రేమా కరుణా నీ కృప చాలు… ప్రేమా కరుణా నీకృప చాలు

చాలునయా చాలునయా… నీ కృప నాకు చాలునయా

నీ కృప నాకు చాలునయా…

బంధువులు, స్నేహితులు త్రోసేసినా… తల్లిదండ్రులే నన్ను వెలివేసినా

నన్ను నీవు విడువనె లేదయ్య… మిన్నగ ప్రేమించి రక్షించినావయ్య

నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్య… నీ సాక్షిగ నేను ఇల జీవింతునయ్య

ప్రేమా, కరుణా నీ కృప చాలు… ప్రేమా, కరుణా నీకృప చాలు

చాలునయా చాలునయా… నీ కృప నాకు చాలునయా

నీ కృప నాకు చాలునయా…

ప్రేమామయుడివై ప్రేమించావు… కరుణామయుడివై కరుణించావు

ప్రేమామయుడివై ప్రేమించావు… కరుణామయుడివై కరుణించావు

తల్లిగ లాలించి… తండ్రిగ ప్రేమించే, తల్లిగ లాలించి… తండ్రిగ ప్రేమించే

ప్రేమా, కరుణా నీ కృప చాలు… ప్రేమా, కరుణా నీకృప చాలు

చాలునయా చాలునయా… నీ కృప నాకు చాలునయా

నీ కృప నాకు చాలునయా…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nee Krupa Movie

  1. Oka Divyamaina Sangathitho Song Lyrics
  2. Chalunaya Chalunaya Song Lyrics

Chalunaya Chalunaya Song FAQ

What movie is Chalunaya Chalunaya song from?

Chalunaya Chalunaya song is from the Nee Krupa movie.

Who sang Chalunaya Chalunaya song?

Chalunaya Chalunaya song was sung by S P Balasubramanyam.