Oh Manasa Song Lyrics - Kalyanam Kamaneeyam

Oh Manasa Song Lyrics - Kalyanam Kamaneeyam
Oh Manasa Song Lyrics: Oh Manasa is a Telugu song from the film Kalyanam Kamaneeyam. "Oh Manasa" song was composed by Shravan Bharadwaj from ‘కళ్యాణం కమనీయం‘ and sung by Shravan Bharadwaj & Lalitha Kavya, and music composed by Shravan Bharadwaj. Lyrics were written by Krishna Kanth.

Oh Manasa Song Details

Movie NameKalyanam Kamaneeyam
Director
Star Cast
MusicShravan Bharadwaj from ‘??????? ??????‘
Singer(s)Shravan Bharadwaj & Lalitha Kavya, and music composed by Shravan Bharadwaj
LyricistKrishna Kanth
Music LabelAditya Music

Oh Manasa Song Lyrics in Telugu

గ గ రిగస గ గ రిగస

సనిదపమ సనిదపమ

గ గ రిగస గ గ రిగస

సనిదపమ సనిదపమ

గ గ రిగస గ గ రిగస

సనిదపామ సనిదపామ

గ గ రిగస గ గ రిగస

సనిదపమ సనిదపమ

నా కధలో మలుపే తిరిగే

నీ మహిమే జరిగే హే హే

నా కనుల నిదురే తరిగే

నీ కలలే పెరిగే హే హే

ఓ మనసా ఆ ఆ… ఓ మనసా, హా ఆ ఆ

ఓ మనసా ఆ ఆ… ఓ మనసా, హా ఆ హా

ఓ మనసా ఆఆ ఆ… ఓ మనసా ఆఆ ఆ

ఓ మనసా ఆఆ ఆ… ఓ మనసా ఆఆ ఆ

గ గ రిగస గ గ రిగస

సనిదపమ సనిదపమ

గ గ రిగస గ గ రిగస

సనిదపమ సనిదపమ

గ గ రిగస గ గ రిగస

సనిదపామ సనిదపామ

గ గ రిగస గ గ రిగస

సనిదపమ సనిదపమ

గాలిలో రంగులై… నేలపై మేఘమై

వానలో నీరమై… చేరిన తీరమై

చేతిలో చేతులై… సాగిన దారులై

వీడని కౌగిలై… ఆగని మాటలై

ఊపిరే అన్నదే… నేటితో సొంతమై

పాడెలే దీవెనే… వేద మంత్రమే

వేరుగా పేరులే టెన్ టు ఫైవ్ పెళ్లితో ఏకమై

కొత్తగా జీవితం స్వాగతం ఇదే

నగుమోము కనలేని నా జాలి తెలిసీ

నను బ్రోవ రాదా శ్రీ రఘువరనీ

ఓ మనసా ఆ ఆ… ఓ మనసా, హా ఆ ఆ

ఓ మనసా ఆ ఆ… ఓ మనసా, హా ఆ హా

ఓ మనసా ఆఆ ఆ… ఓ మనసా ఆఆ ఆ

ఓ మనసా ఆఆ ఆ… ఓ మనసా ఆఆ ఆ

గ గ రిగస గ గ రిగస

సనిదపమ సనిదపమ

గ గ రిగస గ గ రిగస

సనిదపమ సనిదపమ

గ గ రిగస గ గ రిగస

సనిదపామ సనిదపామ

గ గ రిగస గ గ రిగస

సనిదపమ సనిదపమ

Song Writer: Krishna Kanth

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kalyanam Kamaneeyam Movie

  1. Oh Manasa Song Lyrics
  2. Ho Egire Song Lyrics
  3. Tension Tension Song Lyrics
  4. Lokam Motham Song Lyrics

Oh Manasa Song FAQ

What movie is Oh Manasa song from?

Oh Manasa song is from the Kalyanam Kamaneeyam movie.

Who sang Oh Manasa song?

Oh Manasa song was sung by Shravan Bharadwaj & Lalitha Kavya, and music composed by Shravan Bharadwaj.

Who wrote Oh Manasa song lyrics?

Oh Manasa song lyrics were written by Krishna Kanth.

Who composed music for Oh Manasa song?

Oh Manasa song music was composed by Shravan Bharadwaj from ‘??????? ??????‘.