
| Movie Name | Kalyanam Kamaneeyam |
|---|---|
| Director | Anil Kumar Aalla |
| Star Cast | Santosh Soban, Priya Bhavani Shankar |
| Music | Shravan Bharadwaj |
| Singer(s) | Kapil Kapilan |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Aditya Music |
కాటుక కన్నే కన్నే
మీటెను నన్నే నన్నే
కాటుక కన్నే కన్నే
దాచెను నన్నే నన్నే
నీ పెదవే తగిలేసరికే
నా ఎదకే అలలే తాకే
నువొస్తే కౌగిలి వరకే
నా ప్రాణం పైకే
హో ఎగిరే, హో ఎగిరే
హో ఎగిరే
సఖీ సఖీ సఖీ ప్రియ
సరాసరి నీ ముందరా
సంతోషమై వాలానిలా
సరాగమై నువ్వింకరా
చెలీ చెలీ శృతీలయా
నీ వాన్నిలా అయ్యానుగా
మతే చెడే నీ ఊహలా
తయారయ్యా పిచ్చోడిలా
ఊహించనైనా లేనే
నువ్ లేని నన్నే
ఏమైపోయుండే వాన్నే
నువ్వే టెన్ టు ఫైవ్ లేకుంటే
ప్రపంచమైనా నిన్నే నే వీడలేనే
ఇలా చూస్తుంటే నిన్నే
ఎంతో బాగుందే
రా రా రారా రారా రా
రురు రారా రారా రా రా
రా రా రారా రారా రా
రురు రారా రారా రా రా
హో ఎగిరే
అటు ఇటు ఎటెళ్లినా
ఉంటానుగా నీ పక్కనా
ప్రాణాలనే మించేసిన
వరం ఇలా నాకొచ్చెనా
అటూ ఇటూ ఎటెళ్లినా
నీవేనుగా నా అంగనా
ప్రతీ క్షణం ఇదే పనా
అన్నా, చూస్తూనే ఉండనా
ఊహించనైనా లేనే
నువ్ లేని నన్నే
ఏమైపోయుండే వాన్నే
నువ్వే లేకుంటే
ప్రపంచమైనా నిన్నే నే వీడలేనే
ఇలా చూస్తుంటే నిన్నే
ఎంతో బాగుందే
హే దూరమున్న చందమామా
హే నీకు లాగ చేరెనమ్మా
హే దూరమున్న చందమామా ఆ ఆఆ
నీకు లాగ చేరెనమ్మా
హో ఎగిరే… హో ఎగిరే
హో ఎగిరే… హో ఎగిరే
Ho Egire song is from the Kalyanam Kamaneeyam movie.
Ho Egire song was sung by Kapil Kapilan.
Ho Egire song lyrics were written by Krishna Kanth.
Ho Egire song music was composed by Shravan Bharadwaj.