O Kaalama Song Lyrics - Hitler

O Kaalama Song Lyrics - Hitler
O Kaalama Song Lyrics: O Kaalama is a Telugu song from the film Hitler starring Chiranjeevi, Rambha, directed by Muthyala Subbaiah. "O Kaalama" song was composed by Koti and sung by K J Yesudas. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

O Kaalama Song Details

Movie NameHitler (1997)
DirectorMuthyala Subbaiah
Star CastChiranjeevi, Rambha
MusicKoti
Singer(s)K J Yesudas
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

O Kaalama Song Lyrics in Telugu

ఎందరిని ఏ దరికి చేర్చినా, ఆ ఆ

సంద్రాన ఒంటరిగా మిగలదా నావా, ఆఆ ఆ

ఓ కాలమా… ఇది నీ జాలమా

ఓ కాలమా ఇది నీ జాలమా

మమతలు పెంచి, ఆ ఆఆ

మనసులు విరిచి, ఆ ఆఆ

చలగాటమాడతావు న్యాయమా

ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ

ఓ కాలమా ఇది నీ జాలమా

ఓ కాలమా ఇది నీ జాలమా

రెక్కలొచ్చి గువ్వలు… ఎగిరి వెళ్ళి పోయినా

గూటి గుండెలో ఇలా… ఈటె గుచ్చి వెళ్ళవే

ముళ్ళు చెట్టు కొమ్మలైన… ఎంత పైకి వెళ్ళినా

తల్లి వేరుపై ఇలా… కత్తి దూసి ఉండవే

మీరే తన లోకమని… బ్రతికిన సోదరునీ

చాల్లే ఇక వెళ్ళమని… తరిమిన మిన్నుగనీ

అనురాగమెంత చిన్నబొయేనో

ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ

ఓ కాలమా ఇది నీ జాలమా

ఓ కాలమా ఇది నీ జాలమా

నారు పోసి దేవుడు… నీరు పోయలేదనీ

నెత్తురంత దారపోసి… పెంచడమే పాపమా

యేరు దాటి వెంటనే… పడవ కాచ్చు వారిలా

అయిన వాళ్ళు మారిపోతే… అంతకన్నా శాపమా

నిన్నే తమ దైవమని… కొలిచిన వారేనా

యముడై వేధించకని… నిను వెలివేసేనా

అనుబంధమింత నేరమాయెనా

ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఓ కాలమా ఇది నీ జాలమా

ఓ కాలమా ఇది నీ జాలమా

మమతలు పెంచి మనసులు విరిచి

చలగాటమాడతావు న్యాయమా

ఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ ఓ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Hitler Movie

  1. Nadaka Kalisina Navaratri Song Lyrics
  2. O Kaalama Song Lyrics
  3. Kanneellake Kanneelochhe Song Lyrics

O Kaalama Song FAQ

What movie is O Kaalama song from?

O Kaalama song is from the Hitler movie.

Who sang O Kaalama song?

O Kaalama song was sung by K J Yesudas.

Who wrote O Kaalama song lyrics?

O Kaalama song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for O Kaalama song?

O Kaalama song music was composed by Koti.