Nadaka Kalisina Navaratri Song Lyrics - Hitler

Nadaka Kalisina Navaratri Song Lyrics - Hitler
Nadaka Kalisina Navaratri Song Lyrics: Nadaka Kalisina Navaratri is a Telugu song from the film Hitler starring Chiranjeevi, Rambha, directed by Muthyala Subbaiah. "Nadaka Kalisina Navaratri" song was composed by Koti and sung by S.P.Balasubramanyam, Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Nadaka Kalisina Navaratri Song Details

Movie NameHitler (1997)
DirectorMuthyala Subbaiah
Star CastChiranjeevi, Rambha
MusicKoti
Singer(s)S.P.Balasubramanyam, Chitra
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Nadaka Kalisina Navaratri Song Lyrics in Telugu

నడక కలిసిన నవరాత్రి

సిగ్గుపడితే శివరాత్రి

పడుచు సొగసుల పాలాస్త్రీ

అంటనీరా నా మేస్త్రీ

నడక కలిసిన నవరాత్రి

సిగ్గుపడితే శివరాత్రి

పడుచు సొగసుల పాలాస్త్రీ

అంటనీరా నా మేస్త్రీ

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ

మొగుడు మొగుడని అంటే

స్త్రీ మొదలుపెడితే వన్ టు త్రీ

ఒంపు సొంపుల యంగోత్రీ

కాలుజారకే ఖంగోత్రీ

అబిబ్బీ అబిబ్బీ… అబిబ్బీ అబిబీ

అబిబ్బీ అబిబ్బీ… అబిబ్బీ అబిబీ

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ

అందమైన మాట అడ్డు… సోకులమ్మ సొంత బొడ్డు

జివ్వుమన్న రవ్వలడ్డు, ఓహో ఓహో

ఎబిసిలు లేని జెడ్ ఏపుగున్న బుగ్గరెడ్డు

లేతగున్న నీటిబొట్టు… ఓహో ఓహో

అలకా కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు

నిప్పురాజుకుంటుంటే

పలకా బలపం లవ్వులవ్వులవ్వుమంటు

ప్రేమదిద్దుకుంటుంటే

అలకా కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు

నిప్పురాజుకుంటుంటే

పలకా బలపం లవ్వులవ్వులవ్వుమంటు

ప్రేమదిద్దుకుంటుంటే

తనువే పలికే కసి కవ్వాలి

నరమే వణికే ఎద మనాలి

తెరలే తెరిచి పద తెనాలి

పదవే పొదకి పసి మరాళి

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ ఆబిబ్బీ

నడక కలిసిన నవరాత్రి

సిగ్గుపడితే శివరాత్రి

ఒంపు సొంపుల యంగోత్రీ

కాలుజారకే ఖంగోత్రీ

రాజమండ్రి రేవుకాడ… రంగసాని మేడకాడ

రాతిరేల రంభదంట, ఓహో ఓహో

నాయుడోరి ఇంటికాడ… నల్లతుమ్మ సెట్టు నీడ

ఎన్నెలంత ఎంకిదంట, ఓహో ఓహో

అడిగేదడుగు అల్లిబిల్లి

కన్నెతీగ పూలు పిందెలేస్తుంటే

వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి

వెన్నుపూస దాస్తుంటే

అడిగేదడుగు అల్లిబిల్లి

కన్నెతీగ పూలు పిందెలేస్తుంటే

వెతుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి

వెన్నుపూస దాస్తుంటే

జగడం రగడం జతజవానీ

పరువం పలికే ప్రియభవాని

తొలిగా పడితే చెలి నిషానీ

జరిగే జతులే యమకహానీ

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ ఆబిబ్బీ

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ ఆబిబ్బీ

నడక కలిసిన నవరాత్రి… సిగ్గుపడితే శివరాత్రి

ఒంపు సొంపుల యంగోత్రీ… కాలుజారకే ఖంగోత్రీ

అబిబ్బీ అబిబ్బీ… అబిబ్బీ అబిబ్బీ

హే, అబిబ్బీ అబిబ్బీ… అబిబ్బీ అబిబీ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Hitler Movie

  1. Nadaka Kalisina Navaratri Song Lyrics
  2. O Kaalama Song Lyrics
  3. Kanneellake Kanneelochhe Song Lyrics

Nadaka Kalisina Navaratri Song FAQ

What movie is Nadaka Kalisina Navaratri song from?

Nadaka Kalisina Navaratri song is from the Hitler movie.

Who sang Nadaka Kalisina Navaratri song?

Nadaka Kalisina Navaratri song was sung by S.P.Balasubramanyam, Chitra.

Who wrote Nadaka Kalisina Navaratri song lyrics?

Nadaka Kalisina Navaratri song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Nadaka Kalisina Navaratri song?

Nadaka Kalisina Navaratri song music was composed by Koti.