
| Movie Name | Gaalodu (2022) |
|---|---|
| Director | Rajasekar Reddy Pulicharla |
| Star Cast | Sudheer Anandh, Gehna Sippy |
| Music | Bheems Ceciroleo |
| Singer(s) | Harini Ivaturi & Aparna Nandan |
| Lyricist | Suresh Gangula |
| Music Label | Junglee Music South |
ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ
ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ
నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా
ఓఓ హో ఓ ఓ ఓ ఓ ఓ
హో హూ హో
నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా
ఓఓ హో ఓ ఓ ఓ ఓ ఓ
హో హూ హో
ప్రాణం పోయే బాధ
ప్రేమ పంచెను కాదా
అయినా అర్ధం కాదా
ఈ ఎడబాటే రేపేనంట
ఎదలో ఆరనిమంట
ఎవ్వరు ఆపేనంటా
నాకిక నువ్ లేనిది… నువ్ లేనిది
ఎందుకు ఈ జన్మ
నీదేలే ఈజన్మ మనదే మరుజన్మ
నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా
అడుగే పడనీ
శిలనై ఉన్నానిలా
కనులకు వెలుగే
నీతో రాకా చీకటి ఎన్నాల్లీలా
నను నడిపే… నీ తలపే
నను విడిచే
పరిపరి విధముల విరహములో
నను ముంచే విడి విడిగా
వేధించే వేదనే
నువ్ లేనిది… నువ్ లేనిది
ఎందుకు ఈ జన్మ
నీదేలే ఈజన్మ మనదే మరుజన్మ
నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Nuvuleka Nuvuleka song is from the Gaalodu movie.
Nuvuleka Nuvuleka song was sung by Harini Ivaturi & Aparna Nandan.
Nuvuleka Nuvuleka song lyrics were written by Suresh Gangula.
Nuvuleka Nuvuleka song music was composed by Bheems Ceciroleo.