Naa Kanti Kalalani Song Lyrics - Gaalodu

Naa Kanti Kalalani Song Lyrics - Gaalodu
Naa Kanti Kalalani Song Lyrics: Naa Kanti Kalalani is a Telugu song from the film Gaalodu starring Sudheer Anandh, Gehna Sippy, directed by Rajasekar Reddy Pulicharla. "Naa Kanti Kalalani" song was composed by Bheems Ceciroleo and sung by Sahithi Galidevara. Lyrics were written by Srinivas Teja.

Naa Kanti Kalalani Song Details

Movie NameGaalodu ()
DirectorRajasekar Reddy Pulicharla
Star CastSudheer Anandh, Gehna Sippy
MusicBheems Ceciroleo
Singer(s)Sahithi Galidevara
LyricistSrinivas Teja
Music LabelJunglee Music South

Naa Kanti Kalalani Song Lyrics in Telugu

నా కంటి కలలని

నీ కొంటె చూపులని

ఈ రోజు జతపడి కలవనీ

ఏకాంతమేమన్నది

ఏ కాంతి లేదన్నది

ఈ కాంత నీదన్నది

నిన్ను రమన్నదీ

పరుగాపని పరువం

పద పద పదమంది

మగలోగిలి చేరి

సేద తీరాలంది

హృదయాలను కలిపి

మైమరిచిన చెలిమి

ఇరు తనువులు కలిపి

తరించాలంది

ఎండ కన్ను సోకకుండ

పెంచుకున్న మేను చూడు నేడు

అగ్గిలా మండే..!

గోటి గాయమైన బాధ కాయలేని

సుకుమారమైన సిరులే

సెగలై రగిలే… ఊపిరయ్యే ఉప్పెనా

నీ కౌగిల్లలోన అల్లుకోర చప్పునా

సుడిగాలివై సంద్రమంత సుఖమే

వరమల్లే వాలగా… వచ్చాను వాత్సాయన

రెండు గుండెలొక్కటవ్వగా

రాదా రోజుకొక్క పండగా

నీ ఆశలకు అండగా

నా శ్వాస తోడుందిగా

పండు వెన్నెలైన వేడిగా

ఉంది నిన్ను చూడకా

రేయి రంగులేయగా

నీ హాయి నన్ను చేరగా

వేయి వేల వసంతమా

ఈ వేళ నా సొంతమా

ఈ చిన్ని ఏకాంతమే నీ పంతమా

రావేల ఓ నేస్తమా

వెన్నెల్లో జాగారమా

నాలోని వయ్యారమే నువ్వందుమా

ఇరు పెదవులు కలిసి

చిరు ఊపిరి అలసి

మరు కోరిక ఎగసి

తలుపులనే మోసి

ఎదురెదురుగ నిలిచి

ఒకరొకరిని వలచి

ఇక కుదురును మరచి

తొలి రుచులే చూసీ


Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics


Listen this Song in Online!

Share this Song!

More Songs from Gaalodu Movie

  1. Nee Kalle Diwali Song Lyrics
  2. Pettara DJ Song Lyrics
  3. Naa Kanti Kalalani Song Lyrics
  4. Nuvuleka Nuvuleka Song Lyrics

Naa Kanti Kalalani Song FAQ

What movie is Naa Kanti Kalalani song from?

Naa Kanti Kalalani song is from the Gaalodu movie.

Who sang Naa Kanti Kalalani song?

Naa Kanti Kalalani song was sung by Sahithi Galidevara.

Who wrote Naa Kanti Kalalani song lyrics?

Naa Kanti Kalalani song lyrics were written by Srinivas Teja.

Who composed music for Naa Kanti Kalalani song?

Naa Kanti Kalalani song music was composed by Bheems Ceciroleo.