
| Movie Name | Prema Deshapu Yuvarani |
|---|---|
| Director | Sai Suneel Nimmala |
| Star Cast | Yamin Raaz, Viraat Karthik, Priyanka Rewri |
| Music | Ajay Patnaik |
| Singer(s) | Sunitha |
| Lyricist | Sai Suneel Nimmala |
| Music Label | Tips Telugu |
English
తెలుగు
Nishabdamaaye Naa Brathuku
Nisheedhi Jaade Adugadugu
Nijamga Vachi Kalai Pothivaa
Gatham Shoonyamaaye
నిశబ్ధమాయే నా బ్రతుకు
నిశీధి జాడే అడుగడుగు
నిజంగా వచ్చి కలై పోతివా
గతం శూన్యమాయే
గుండె భారమై పగిలేను
గొంతు మూగదై అరిచేను
నువ్ లేవు అన్న ఆ మాట విన్న
నా మనసు చితిగ మారే
ధైర్యం నీవు గమ్యం కావు
అడుగై రావు
ఇక నీవు లేవని ఎద మోడు
నిన్నే తలిచా కాలం మరిచా
మనసా వెతికా
కథ చెదిరిపోయేనా ఈరోజు
మనం జతై అని అన్నావు
కంటి వెలుగులా మారావు
కొత్త లోకాన్ని చూపావు
దూరమెందుకూ
నిజం ఇక కలే అయింది
ఆశలన్ని కడతేర్చింది
కంటనీరుగా మారింది
బాధగున్నదీ
నిశబ్ధమాయే నా బ్రతుకు
నిశీధి జాడే అడుగడుగు
నిజంగా వచ్చి కలై పోతివా
గతం శూన్యమాయే
నిన్నలా వేచా
అంతటా చూసా
ఏమిటి రాత
గమనం లేదు కదా
మౌనమే బాషా
మరచినా ధ్యాస
ఎందుకీ ఘోషా
శూన్యం కమ్మేనా
ఉషస్సు నీవే
నా ఆయుష్షు నీవే
గాయం చేసావెలా
అలుసయ్యానా నీ ఉసురై పోనా
నువ్ లేక ఎం చెయ్యాలి
మనం జతై అని అన్నావు
కంటి వెలుగులా మారావు
కొత్త లోకాన్ని చూపావు
దూరమెందుకూ
నిజం ఇక కలే అయింది
ఆశలన్ని కడతేర్చింది
కంటనీరుగా మారింది
బాధగున్నదీ
నిశబ్ధమాయే నా బ్రతుకు
నిశీధి జాడే అడుగడుగు
నిజంగా వచ్చి కలై పోతివా
గతం శూన్యమాయే
Watch నిశబ్ధమాయే నా బ్రతుకు Lyrical Video
Nishabdhamaaye song is from the Prema Deshapu Yuvarani movie.
Nishabdhamaaye song was sung by Sunitha.
Nishabdhamaaye song lyrics were written by Sai Suneel Nimmala.
Nishabdhamaaye song music was composed by Ajay Patnaik.