Ninnila Ninnila Chusane Song Lyrics - Tholi Prema

Ninnila Ninnila Chusane Song Lyrics - Tholi Prema
Ninnila Ninnila Chusane Song Lyrics: Ninnila Ninnila Chusane is a Telugu song from the film Tholi Prema starring Varun Tej, Raashi Khanna, directed by Venky Atluri. "Ninnila Ninnila Chusane" song was composed by Thaman S and sung by Armaan Malik. Lyrics were written by Shree Mani.

Ninnila Ninnila Chusane Song Details

Movie NameTholi Prema (2018)
DirectorVenky Atluri
Star CastVarun Tej, Raashi Khanna
MusicThaman S
Singer(s)Armaan Malik
LyricistShree Mani
Music LabelAditya Music

Ninnila Ninnila Chusane Song Lyrics in Telugu

Ninnila Ninnila Song Chusane Lyrics In Telugu

నిన్నిలా నిన్నిలా చూశానే

కళ్ళలో కళ్ళలో దాచానే

రెప్పలే వేయనంతగా

కనుల పండగే

ఏ, నిన్నిలా నిన్నిలా చూశానే

అడుగులే తడబడే నీవల్లే

గుండెలో వినబడిందిగా

ప్రేమ చప్పుడే

నిన్ను చేరిపోయే నా ప్రాణం

కొరెనేమో నిన్నే ఈ హృదయం

నా ముందుందే అందం, నాలో ఆనందం

నన్ను నేనే మరిచిపోయేలా, ఈ క్షణం

ఈ వర్గానికి స్పర్శుంటే

నీ మనసే తాకేనుగా

ఈ ఎదలో నీ పేరే

పలికెలే ఇవ్వాళే ఇలా

ఈ వర్గానికి స్పర్శుంటే

నీ మనసే తాకేనుగా

ఈ ఎదలో నీ పేరే

పలికెలే ఇవ్వాళే ఇలా

తొలి తొలి ప్రేమే దాచేయకలా

చిరు చిరు నవ్వే ఆపేయకిలా

చలి చలి గాలి వీచేంతలా

మరి మరి నన్నే చేరింతలా

నిన్ను నీ నుంచి నువ్వు బయటకి రానివ్వు

మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా

ఈ వర్షానికి స్పర్శుంటే… నీ మనసే తాకేనుగా

ఈ ఎదలో నీ పేరే… పలికెలే ఇవ్వాళే ఇలా

ఈ వర్షానికి స్పర్శుంటే… నీ మనసే తాకేనుగా

ఈ ఎదలో నీ పేరే… పలికెలే ఇవ్వాళే ఇలా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Tholi Prema Movie

  1. Ninnila Song Lyrics
  2. Sunona Sunaina Song Lyrics
  3. Tholiprema Title Song Lyrics
  4. Break The Rules Song Lyrics
  5. Vinnane Vinnane Song Lyrics
  6. Allasaani vaari Song Lyrics
  7. Allasani Vari Padyama Song Lyrics
  8. Gagananiki Song Lyrics
  9. Ninnila Ninnila Chusane Song Lyrics

Ninnila Ninnila Chusane Song FAQ

What movie is Ninnila Ninnila Chusane song from?

Ninnila Ninnila Chusane song is from the Tholi Prema movie.

Who sang Ninnila Ninnila Chusane song?

Ninnila Ninnila Chusane song was sung by Armaan Malik.

Who wrote Ninnila Ninnila Chusane song lyrics?

Ninnila Ninnila Chusane song lyrics were written by Shree Mani.

Who composed music for Ninnila Ninnila Chusane song?

Ninnila Ninnila Chusane song music was composed by Thaman S.