
| Movie Name | The Life Of Muthu |
|---|---|
| Director | Gautham Vasudev Menon |
| Star Cast | Silambarasan, Siddhi Idnani |
| Music | AR Rahman |
| Singer(s) | Sam Vishal?, Rakshita Suresh |
| Lyricist | Krishna Kanth |
| Music Label |
నిన్నే తలదన్నే సరిజోడీ నాకిక లేదే
ఇక కళ్ళో కూడా నేనూ నువ్వు
వేరే వేరే కాదే
నాతోనే రా… ఇల్లా రా
నీ వెంటే నడకంటే
ఎద నాదే మెచ్చుకుందే
నా పక్కనుంటే బాగుంటుందే
గుండెకు మెరుపొస్తుంటే
కనుపాపల్లోనే ఉన్నావూ
ఓ, నవ్వడమే నేర్పించావూ
నాకింకో నూరేళ్ళైనా… బతకాలని ఉందే
చేయిరేఖలు మాసేదాకా… నీదే ఈ దేహం
నీ ప్రేమే వేసే బాణం… నా ఉసురే తీసుకోని
ఓ ముద్దిస్తూనే… నీ ఒళ్ళో పోనీలే ప్రాణం
కంటికి నువ్వే పాప… పొనే వీడి నేనూ
కాలం లాగ… నే నిత్యం
నిన్నే తలదన్నే… సరిజోడీ నాకిక లేడే
ఇక కళ్ళో కూడా… నేనూ నువ్వు
వేరే వేరే కాదే టెన్ టు ఫైవ్
వస్తాలే నే… ఇపుడే దా
నీ పట్టు చీర కొంగేమో… కుంకుమంటి రంగు
నీ నవ్వే చూడు… మేలిమి బంగారం
మేఘాలే కిందికి వచ్చేసి… వేసే పందిరి చూడు
ఆ మేళం శబ్దం, మెట్టెల శబ్దం… చేసేలె సందెల్లే
నాకింకో నూరేళ్ళైనా… బతకాలని ఉందే
చేయిరేఖలు మాసేదాకా… నీదే ఈ దేహం
నీ ప్రేమే వేసే బాణం… నా ఉసురే తీసుకోని
ఓ ముద్దిస్తూనే… నీ ఒళ్ళో పోనీలే ప్రాణం
కంటికి నువ్వే పాప… పొనే వీడి నేనూ
కాలం లాగ… నే నిత్యం
అట్టా వీచే గాలె కొంచం… వచ్చి చూస్తావా
అరె సిగ్గంటూనే నుంచోనున్న తట్టి పోతావా
నా గుండెల్లోనె రంగే నిండే
కన్నే కనే కలే నిజమై మారే తొలిగా
నీ ప్రేమే వేసే బాణం… నా ఉసురే తీసుకోని
నువు తాకంగానే వేడెక్కి.. మళ్ళీ పోవునే
వెచ్చని శ్వాసేదో… నను మెల్లగ చంపేనోయి
నా గుండే నువ్వు తాకంగ కరిగినది
నాకింకో నూరేళ్ళైనా… బతకాలని ఉందే
చేయిరేఖలు మాసేదాకా… నీదే ఈ దేహం
నీ ప్రేమే వేసే బాణం… నా ఉసురే తీసుకోని
ఓ ముద్దిస్తూనే… నీ ఒళ్ళో పోనీలే ప్రాణం
కంటికి నువ్వే పాప… పొనే వీడి నేనూ
కాలం లాగ… నే నిత్యం
Ninne Thaladanne song is from the The Life Of Muthu movie.
Ninne Thaladanne song was sung by Sam Vishal?, Rakshita Suresh.
Ninne Thaladanne song lyrics were written by Krishna Kanth.
Ninne Thaladanne song music was composed by AR Rahman.