Nigama Nigamantha Song Lyrics - Annamayya

Nigama Nigamantha Song Lyrics - Annamayya
Nigama Nigamantha Song Lyrics: Nigama Nigamantha is a Telugu song from the film Annamayya starring Akkineni Nagarjuna, Suman, Ramya Krishnan, Mohan Babu, directed by K. Raghavendra Rao. "Nigama Nigamantha" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Traditional.

Nigama Nigamantha Song Details

Movie NameAnnamayya
DirectorK. Raghavendra Rao
Star CastAkkineni Nagarjuna, Suman, Ramya Krishnan, Mohan Babu
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistTraditional
Music Label

Nigama Nigamantha Song Lyrics in Telugu

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప

నగరాజధరుడా శ్రీ నారాయణ, ఆ ఆ

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప

నగరాజధరుడా శ్రీ నారాయణ

నారాయణ శ్రీమన్నారాయణ

నారాయణ వెంకట నారాయణ

దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ

నోపక కదా నన్ను నొడబరపుచు

పైపై..! పైపైనె సంసార బంధముల కట్టేవు

నా పలుకు చెల్లునా నారాయణ

పైపైనె సంసార బంధముల కట్టేవు

నా పలుకు చెల్లునా నారాయణ

నిగమ… గమదని సగమగసని

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప

నగరాజధరుడా శ్రీనారాయణ

నారాయణ శ్రీమన్నారాయణ

నారాయణ లక్ష్మి నారాయణా

నీసా, గాసగాసగాసగసగా

దని సగమగ సగమగ సని దస నీసాద

సగమ గమగ మదని దనిసమగసనిదమగస

వివిధ నిర్భందముల

వివిధ నిర్భందముల

వెడలద్రోయక నన్ను

భవసాగరముల దడబడజేతురా

దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశా

హరే హరే… హరే హరే

దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ

నవనీతచోర శ్రీ నారాయణా

నిగమ… సగమగసనిదమగని

నిగమ… గసమగదమనిదస

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప

నగరాజధరుడా శ్రీ నారాయణ

నారాయణ శ్రీమన్నారాయణ

నారాయణ వేద నారాయణ

వెంకట నారాయణ

తిరుమల నారాయణ, హరే

కలియుగ నారాయణ

హరి హరి నారాయణ, హరే

ఆది నారాయణ

లక్ష్మి నారాయణ, హరే హరే

శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ

హరే హరే హరే హరే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Annamayya Movie

  1. Nigama Nigamantha Song Lyrics
  2. Vinaro Bhagyamu Song Lyrics
  3. Antharyami Alasithi Song Lyrics

Nigama Nigamantha Song FAQ

What movie is Nigama Nigamantha song from?

Nigama Nigamantha song is from the Annamayya movie.

Who sang Nigama Nigamantha song?

Nigama Nigamantha song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Nigama Nigamantha song lyrics?

Nigama Nigamantha song lyrics were written by Traditional.

Who composed music for Nigama Nigamantha song?

Nigama Nigamantha song music was composed by M M Keeravani.